kalvakuntla kavitha : తెలంగాణ Telangna మాజీ ముఖ్యమంత్రి కూతురు, BRS Party MLC kalvakuntla kavitha : ఈడీ కస్టడీలో ed custody ఉన్న కవిత డైలీ యాక్టివిటీస్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో Delhi Liquor Case అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం కస్టోడియల్ విచారణ ఎదుర్కొంటుంది. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవితకు ఇప్పటికే న్యాయస్థానం పలు సదుపాయాలు కల్పించడంతో పాటు .. ప్రతి రోజూ 6 నుంచి 7 వరకు తన కుటుంబ సభ్యులు, న్యాయవాదిని కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానం ఈడీ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. రీసెంట్‌గా ములాఖత్‌కు Kavitha Mother Shobha తల్లి శోభను, పిల్లలను చూడాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా, కవిత విజ్ఞప్తికి అనుమతిని కూడా ఇవ్వడం విశేషం.
అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకి 7 రోజుల కస్టడీ విధించగా.. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉంటూ కాలం గడుపుతుంది. అయితే కస్టడీలో ఉన్న ఆమె రోజు ఏం చేస్తుందనే అనుమానం అందరిలో ఉంది. ఆమె నిత్యం భగవద్గీత, పుస్తక పఠనం, భగవన్నామస్మరణతో తన దినచర్యని కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇక మార్చి 20 ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉండగా, ఆమెకి ఈడీ అధికారులు పలు రకాల పండ్లను అందించినట్టు తెలుస్తుంది. స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని తెప్పించుకొని అందులో ఉన్న ముఖ్యమైన విషయాలను అంశాలను తీసుకొని కవిత డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారట.
ఇండియన్ పొలిటికల్ లైఫ్ Indian Political Life కు సంబంధించిన పుస్తకాలు కూడా తెప్పించుకొని కవిత చదువుతున్నట్టు తెలుస్తుంది.. ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ br ambedkar కి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా విశ్లేషిస్తుందని తెలుస్తుంది. అయితే ఈడీ అధికారులు వేరే కేసులలో బిజీగా ఉన్న నేపథ్యంలో నిన్న ఆమెని ఎక్కువగా విచారించలేదు. కవిత పిఏని, సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా కవిత మీడియా పిఆర్ఓ ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 16 మంది ఫోన్లను ఈడి అధికారులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేసినట్టుగా సమాచారం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.