Maganti Gopinath : బిగ్ బ్రేకింగ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on: June 5, 2025, 6:49 pm
  •  Maganti Gopinath : బిగ్ బ్రేకింగ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొద్ది కాలంగా బాగోలేదు. ఈ రోజు ఆయ‌న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఆయన ను చికిత్స కోసం ఎఐజి హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు.. అయితే వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఎంతో ప్ర‌య‌త్నిస్తున్నారు.. ఆరోగ్యం బాగోలేద‌ని విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హారీశ్ రావు ,పలువురు బిఆర్ఎస్ నేతలు హాస్పిటల్ కు చేరుకున్నారు.. 48 గంట‌లు గ‌డిస్తే కాని ఏది చెప్ప‌లేమ‌ని వైద్యులు అంటున్నారు.

Maganti Gopinath : బిగ్ బ్రేకింగ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌

Maganti Gopinath : బిగ్ బ్రేకింగ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌

Maganti Gopinath టెన్ష‌న్ టెన్ష‌న్..

కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్… గతంలో AIG ఆసుపత్రిలో గోపీనాథ్ కు చికిత్స తీసుకున్నారు.ఆ త‌ర్వాత కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు ఎమ్మెల్యే మాగంటి.వైద్యులు ఆయన్ని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఏఐజీ ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ మృతి చెందిన తరుణంలో గులాబీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సమస్యను నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదయిపోయింది.ఈ మధ్య కాలంలో గోపీనాథ్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  2. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  3. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  4. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  5. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  6. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  7. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp