Suryapet : సూర్యాపేట.. పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి క‌ష్టాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Suryapet : సూర్యాపేట.. పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి క‌ష్టాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,11:30 am

ప్రధానాంశాలు:

  •  Suryapet : సూర్యాపేట.. పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి క‌ష్టాలు..!

Suryapet  : సూర్యాపేట – నేరేడుచర్ల మండలంలోని పులగంబండా తండాలో సర్పంచుల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేదు దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి సరిపడా నిధులు లేక సమస్య లపై అధికారులు స్పందించడం లేదు.

Suryapet సూర్యాపేట పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి క‌ష్టాలు

Suryapet : సూర్యాపేట.. పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి క‌ష్టాలు..!

Suryapet  గత్యంతరం లేక వ్యవసాయ బోర్ల నుంచి తాగునీటిని పట్టుకొస్తున్న మహిళలు

బోరు మోటార్ కాలిపోయి పులగంబండా తండాలో గత 5 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు గత్యంతరం లేక గిరిజన మహిళలు, చిన్నారులు పొలం గట్లపై నుంచి నడుచు కుంటూ వెళ్లి అతికష్టంపై వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది .

మోటార్‌కు మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన తండా వాసులు.


Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది