Categories: NewsTelangana

Revanth Reddy : ఉప్ప‌ల్ రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. వీడియో

Revanth Reddy : నేడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం కాబోతున్నారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద భారీగా జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రేగ లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

ఈ సమయంలో ఫ్లెక్సీ లు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా రిపోర్టర్లపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటపడి మీడియా ప్రతినిధులపై పోలీసుల ముందే దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో దాడిని ఆపాలని ప్రయత్నించిన కొంతమంది పోలీసులు కింద పడిపోవడం జరిగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు తమ బలం చూపించుకునే ప్రయత్నంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

revanth reddy congress leaders attacked the media reporters

మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ కార్యకర్తలు చేయి చేసుకోవడంతో రేవంత్ రెడ్డి మేడ్చల్ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు బాయ్ కట్ చేశారు. చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా.. మీడియా ప్రతినిధులను నడిరోడ్డుపై పరిగెత్తించి మరి కొట్టారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మీడియా ప్రతినిధులపై.. కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Recent Posts

Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..?

Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్య‌క్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…

5 minutes ago

Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్…!

Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు…

1 hour ago

Udaya Bhanu : మ‌ళ్లీ ఈవెంట్ చేస్తాన‌న్న న‌మ్మ‌కం లేదు.. ఉద‌య భాను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Udaya Bhanu : బుల్లితెర అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న యాంకర్ ఉదయభాను Uday Bhanu. ఈ అందాల యాంకర్ ఒకప్పుడు…

2 hours ago

Dating : మీకు నచ్చిన వాళ్లతో డేటింగ్ చేయనుకుంటున్నారా… ఈ 3 సూత్రాలు మీకోసమే…?

Dating : కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే డేటింగ్ సాంప్రదాయం మెల్లగా ఇండియాలోకి కూడా…

3 hours ago

Curd With Sugar : పెరుగులో ఇది కలుపుకొని తిన్నారంటే… ఆ సమస్యలన్నీకి చెక్… మీరు ట్రై చేశారా…?

Curd With Sugar : సాధారణంగా పెరుగు అంటే చాలా ఇష్టపడతారు. ఈ పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి…

4 hours ago

Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్‌డేట్ రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..!

Aadhar Card  New Rules  : ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలు…

5 hours ago

8 Vasanthalu Movie Review : OTT ప్రేక్షకుల ముందుకు రానున్న‌ 8 వసంతాలు..!

8 Vasanthalu Movie Review : ‘MAD’ ఫేమ్ అనంతికా సానిల్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘8 వసంతాలు’ చిత్రం…

6 hours ago

Ghee Vs Chapati : మీరు చపాతీకి నెయ్యి వేసి తీసుకుంటున్నారా… అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే…?

Ghee Vs Chapati : చపాతీలను కాల్చేటప్పుడు కొందరు నూనెను వేస్తుంటారు. మరికొందరు నెయ్యిని వేసి కాల్చుతుంటారు. కొందరైతే నెయ్యిని…

7 hours ago