
Revanth Reddy : రైతులకి మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. యూనిట్‌కి రూ.లక్షల రూపాయలు..!
Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకి Farmar వరాల జల్లు కురిపిస్తుంది. తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం Indiramma House Scheme కింద ఇండ్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఈనెల 26న ఈ పథకం ప్రారంభం కానుండగా.. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. ఇప్పుడు ష్ట్రంలో మరో స్కీం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రేవంత్ Revanth reddy సర్కార్ 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
Revanth Reddy : రైతులకి మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. యూనిట్‌కి రూ.లక్షల రూపాయలు..!
ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30 లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును కూడా అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ ఖర్చు రూ.6 లక్షలుగా నిర్ణయించింది. ఈ పథకం దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40 శాతం నిధులు రానున్నాయి. అయితే ఈ పథకం గురించి గతంలోనే భట్టి విక్రమార్క ఓ ప్రకటన చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్ Brs Party ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఐటీడీఏలకు నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఐటీడీఏలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్వ వైభవాన్ని తెస్తుందని చెప్పారు. ఐటీడీఏలను పునరుద్ధరిస్తామని.. గిరిజన రైతులకు సాగునీరు, సుస్థిర జీవనోపాధికి భరోసా కల్పిస్తామని ఆయన అన్నారు.
గిరిజన రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం త్వరలో ఐజేపీ పథకాన్ని ప్రారంభిస్తామని కూడా భట్టి చెప్పారు. ఇక ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుకను సైతం ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా జిలాల్లో వాగులు, నదుల్లో రీచ్‌లను గుర్తించాల్సి ఉంది. సిమెంట్, స్టీల్ సరఫరాపైనా Revanth reddy రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది. వీటిని పెద్దమొత్తంలో ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చే సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలున్నాయి.
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
This website uses cookies.