Categories: NewsTelangana

Indiramma Atmiya Bharosa : గుడ్‌న్యూస్‌.. మ‌హిళ‌ల ఖాతాల్లోకి రూ.12 వేలు.. ముహూర్తం ఫిక్స్‌..!

Indiramma Atmiya Bharosa : ఈ నెల 26 నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుంది. 2023 – 24 లో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఒక వేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలు ఉంటే వ‌య‌స్సులో పెద్ద వారి ఖాతాలో జమ చేయ‌నున్నారు.

Indiramma Atmiya Bharosa : గుడ్‌న్యూస్‌.. మ‌హిళ‌ల ఖాతాల్లోకి రూ.12 వేలు.. ముహూర్తం ఫిక్స్‌..!

Indiramma Atmiya Bharosa పొర‌పాట్లు స‌రిదిద్దాలి

ఈ ప‌థ‌కం కింద ఏడాది రూ.12 వేల ఆర్థిక సాయం నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదన్నారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6 వేలు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

సామాజిక స్పృహతో వ్య‌వ‌హ‌రించాలి

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం నాలుగు విడతల్లో 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్ల మాఫీ సొమ్మును జమ చేశారు. తాజాగా పంట పెట్టుబడి సాయం రైతు భరోసా, రాష్ట్రంలోని నిరుపేద రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకాలు అమలు చేయనున్నారు.

సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో అధికారులు సామాజిక స్పృహతో వ్యవహరించాలన్నారు. సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.

Recent Posts

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

48 minutes ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

2 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

3 hours ago

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

3 hours ago

Copper Water Bottles : కాప‌ర్ వాట‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు ఈ నియ‌మాలు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతే…!

Copper Water Bottles : కాప‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…

4 hours ago

Coolie Movie : ‘కూలీ’లో సైమన్ క్యారెక్టర్ ఆల్ మోస్ట్ హీరో లాంటిది : నాగార్జున

Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…

4 hours ago

Oriental Jobs : ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 26 ఖాళీలు

Oriental Jobs  : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…

5 hours ago

Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..?

Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…

6 hours ago