
RTC Strike : హమ్మయ్య.. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది
RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చలు సక్సెస్ అవ్వడం తో సమ్మె ను వాయిదా వేశారు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల కోసం మంచి పరిణామం కాగా, వారితో చర్చలు జరపడం, తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం అనేది ఒక శుభపరిమాణంగా కార్మికులు భావిస్తున్నారు.
ఈ చర్చల్లో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలు ఎత్తిచూపబడినట్టు సమాచారం. వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, సేవా నియమాలు వంటి అంశాలను చర్చించి, ఈ అంశాలపై మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగుల వేతనాల పెంపు, భద్రతా పథకాలు వంటివి కార్మిక సంఘాలు కోరడం జరిగింది. ప్రభుత్వం, తమ హామీలను అమలు చేస్తే, కార్మికుల సమస్యలు పరిష్కారం పొందవచ్చని వారు భావిస్తున్నారు.
RTC Strike : హమ్మయ్య.. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది
అయితే ఈ చర్చలు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని, సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మె వాయిదా పడినప్పటికీ, కార్మిక సంఘాలు తమ డిమాండ్లను అనుసరించి మరింత చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన నిర్ణయాలు తీసుకుంటే, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం పరిరక్షించబడుతుంది.
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
This website uses cookies.