బ్రేకింగ్ : ‘తెలంగాణలో పార్టీ పెడతావా? ‘ వైఎస్‌ జగన్ ఆమెకు గట్టి వార్నింగ్

Ys sharmila , ఏపీ రాజకీయాల్లో కాకుండా వైఎస్‌ షర్మిలను తెలంగాణ రాజకీయాలకు అంకితం చేయాలని జగన్‌ వ్యూహంగా తెలుస్తోంది. కేసీఆర్‌ సలహా మేరకు షర్మిలతో వైకాపా బాధ్యతలు తీసుకునేలా వైఎస్‌ జగన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. వైకాపా కనుక తెలంగాణలో యాక్టివ్‌ అవ్వడం మొదలు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ కు నష్టం తప్పదు అనేది కొందరి అభిప్రాయం. అదే కనుక జరిగితే కేసీఆర్‌ కు కలిసి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల రంగంలోకి దిగితే ఖచ్చితంగా టీఆర్‌ఎస్ కు కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అందుకే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకు రావాలని కొందరు భావిస్తున్నారు.

sharmila going to start new party in telangana congress leader vh comments

షర్మిలను జగన్‌ సైడ్‌ చేస్తున్నాడుః sharmila

షర్మిల తెలంగాణ రాజకీయాల గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్‌ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్ కావాలని షర్మిలను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే షర్మిలతో తెలంగాణలో పార్టీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైజాగ్‌ పార్లమెంట్‌ స్థానంను ఎందుకు ఆమెకు ఇవ్వలేదు అంటూ వీహెచ్‌ ప్రశ్నించాడు. ఆమె ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడం జరిగింది. కాని వైఎస్‌ జగన్ మాత్రం ఆమెను మొదటి నుండి కూడా సైడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. షర్మిల ఉంటే ఖచ్చితంగా తనకు ఏదో ఒక రోజు చేటు జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ పని చేస్తున్నాడేమో అనిపిస్తుందని వీహెచ్‌ అన్నాడు.

తెలంగాణలో ఆమెకు అంత సీన్‌ లేదుః

తెలంగాణలో పార్టీ పెట్టాలని షర్మిల అనుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలపై వీహెచ్‌ మాట్లాడుతూ ఆమె వైఎస్ కూతురు. కనుక ఆమెలో కూడా వైఎస్‌ఆర్‌ రక్తం ఉంటుంది. అందుకే ఆమెకు ఏపీలో రాజకీయాలు కలిసి వస్తాయి. అసలు తెలంగాణలో ఆమె ఎలా పార్టీని పెట్టి నడిపిస్తుందని, అంత సీన్ ఆమెకు లేదు అంటూ వీహెచ్‌ కామెంట్‌ చేశాడు. షర్మిల వృదా ప్రయత్నం మానుకోవాలంటూ వీహెచ్‌ ఉచిత సలహా ఇచ్చాడు. కాని జగన్ అభిమానులు మాత్రం తెలంగాణలో షర్మిల గారు రంగంలోకి దిగాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

2 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

3 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

3 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

5 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

6 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

7 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

7 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

8 hours ago