Telangana Assembly LIVE Updates : అసెంబ్లీలో తెలంగాణ అప్పుల చిట్టా.. లైవ్ అప్‌డేట్స్‌..!

Telangana Assembly Session 2023 LIVE Updates  : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరించనున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై రేవంత్ రెడ్డి పీపీటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆస్తులు వివరాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం బుధవారం డాక్యుమెంటరీ విడుదల చేసింది. కెసిఆర్ పాలనలో సృష్టించిన ఆస్తుల జాబితాను రిలీజ్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తుంది.

పవర్ ప్రాజెక్ట్ , వాటి కోసం చేసిన ఖర్చు, వాటితో చేకూడిన లబ్ది అప్పుల భారాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చర్చ జరగబోతుంది. అభివృద్ధి ముసుగులో ఎంత దోపిడీ జరిగిందనే దానిపైన రేవంత్ సర్కార్ గత ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఒక్కొక్క శాఖపై శ్వేత పత్రాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ సమావేశం వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత పది ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాడుకొనుంది. అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ ప్రభుత్వ ఎంత దోపిడీ చేసిందో ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది.

అధికార ప్రతిపక్ష పార్టీలతో శాసనసభ వేడిగా మారనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరించనన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి అయితే అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ తెలుసుకునేందుకు మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

Recent Posts

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

56 minutes ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

1 hour ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

2 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

3 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

4 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

5 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

6 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

7 hours ago