
Telangana Budget 2024 : తెలంగాణా బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క.. ఒంటెద్దు పోకడతో గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర వెనక్కి..!
తెలంగాణా అసెంబ్లీ సమావేశంలో నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టరు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శాసన మండైలో మంత్రి శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భమా భట్టి విక్రమార్క మట్లాడుతూ.. గత పఏళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చమరగీతం పడారన్నారు. దశాబ్ధ కాలంగా తెలంగాణా పురోగై లేకుండా ఉందని.. అన్ని రంగాల్లో గత ప్రభుత్వం విఫలమైందై భట్టి అన్నారు. పదేళ్లలో అప్పు పదిరెట్లు పెరిగింది.. నాణ్యతలేన వల్ల సాగునీటి ప్రాజెక్టులు కూడా సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఒంటెద్దు పోకడలతో గత పాలన సాగింది. అందుకే ఇవాళ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అప్పులకుప్పలా మారిందని అన్నారు. నేడు తెలంగాణా బడ్జెట్ ని 291159 కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు భట్టి.
రెవెన్యూ వ్యయం 220945 కోట్లు, మూలధన వ్యయం 33487 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. నా తెలంగాణా కోటి రతనాల వీణ అంటూ మహాకవి దాశరథిని తలచుకుని బడ్జెట్ ప్రసగాన్ని ప్రరంభించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారక్. గత ప్రభుత్వంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని అన్నారు.
ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని.. 6.70 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయి. ఈ అప్పులపై 48 వేల కోట్ల వడ్డీ చెల్లించామని అన్నారు. అప్పులు కట్టడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు భట్టి. 7 నెలల్లో 39 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశామని చెప్పారు. గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
Telangana Budget 2024 : తెలంగాణా బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క.. ఒంటెద్దు పోకడతో గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర వెనక్కి..!
పూర్తిస్థాయి బడ్జెట్ 291191 కోట్లు కాగా తెలంగాణా ఏర్పాటైన నాటికి 75577 కోట్ల అప్పు ఉంది. డిసెంబర్ కి 671000 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచాక 42000 కోట్ల బకాయిలు చెల్లింపు జరిగిందని వెల్లడించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.