Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!

Farmers  : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కృష్ణ బైరే గౌడ్ నష్టపోయిన రైతులకు పరిహారం వారంలో ఖాతాలో జమ చేస్తామని అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి వర్షాల వల్ల నష్ట పోయిన పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామని అన్నారు. వర్షాకాల సమయంలో 1.58 లక్షల హెక్టారు ప్రాంతంలో పంఠ నష్టం జరిగింది. వాటి ఆర్ధిక విలువ 120 కోట్ల దాకా ఉంది.

ఐతే ఈ నష్ట పరిహారాన్ని పంపిణీ చేసేలా కలెక్టర్లకు సూచన చేశారు. పరిహారం లేట్ కాకుండా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అక్టోబర్ వరకు ఆ శాఖ 15000 కోట్లు వసూలు చేసింది. ఇది 26 శాతం వృద్ధిని కలిగి ఉంది. వార్షిక లక్ష్యం 24500 కోట్లు సాధించేలా విశ్వాసం ఉంది. ఐతే ఈ హామీ వల్ల రైతులకు కాస్త బరువు తగ్గినట్టు అయ్యింది.

Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!

Farmers : రైతులకు శుభవార్త.. హింగారు వర్షం పంట నష్టానికి ప్రభుత్వం నుంచి పరిహారం..!

Farmers  రైతు సంఘాలకు మద్ధతుగా..

రాష్ట్రంలో రైతు సంఘాలకు మద్ధతుగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలంగా మార్చేలా చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక కాబట్టి వారికి ఎప్పుడూ మద్ధతు ఇస్తామని మంత్రి అన్నారు. ఐతే రైతులకు ఇచ్చే పరిహారాల్లో డైరెక్ట్ గా వారికే చేరేలా అధికారులను సూచిస్తున్నారు. పరిహారం అందని వారు కూడా మళ్లీ సంబందిత అధికారులను అడిగి వారి పరిహారం తీసుకునేలా చేస్తున్నారు.

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతున్నారు. ఐతే రైతుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు వారి ఆర్ధిక అంశాల్లో కూడా మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తారు. పంట నష్ట పరిహారం పై అధికారులు సమగ్ర నివేదికను ఏర్పాటు చేసుకుని నష్టం కలిగిన ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తున్నారు. Telangana Government, Crop Compensation Relief, Farmers, Telangana State, Farmers Good News

Tags :

    ramu

    Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి