TSPSC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకీ సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాదులోని తెలంగాణ చేనేత, జోలి శాఖ కార్యాలయం ఒప్పంద ప్రతిపాదికన 15 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లమో ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఉత్తీర్ణతతో పాటు చేనేత రంగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఎమ్మెస్ వర్డ్/ ఎక్సెల్/ పవర్ పాయింట్లకు వంటి కంప్యూటర్ కోర్సుల పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్థానికత, అనుభవం, విద్యార్హతలు వయోపరిమితి ఆధారంగా ఎంపిక చేసుకోనున్నారు.
ఈ క్రమంలో అర్హత సాధించిన వారికి నెలకు 24 వేల వరకు జీతం చెల్లించనున్నారు. ప్రకటన ప్రచురించిన తేదీ నుండి (21) రోజులలోపు ధరఖాస్తులను కమిషనర్, చేనేత మరియు జౌళి శాఖ వారి కార్యాలయమునకు అనగా 3వ అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం – 500 001 చిరునామాకు పంపవలెను. చివరి రోజు సెలవు వున్నచో ఆ మరుసటి రోజు చివరి తేదీగా భావించబడును.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
This website uses cookies.