TSPSC: తెలంగాణ చేనేత, జౌళీ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజ్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TSPSC: తెలంగాణ చేనేత, జౌళీ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజ్..!!

TSPSC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకీ సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాదులోని తెలంగాణ చేనేత, జోలి శాఖ కార్యాలయం ఒప్పంద ప్రతిపాదికన 15 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 February 2023,6:20 pm

TSPSC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకీ సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాదులోని తెలంగాణ చేనేత, జోలి శాఖ కార్యాలయం ఒప్పంద ప్రతిపాదికన 15 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లమో ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఉత్తీర్ణతతో పాటు చేనేత రంగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఎమ్మెస్ వర్డ్/ ఎక్సెల్/ పవర్ పాయింట్లకు వంటి కంప్యూటర్ కోర్సుల పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్థానికత, అనుభవం, విద్యార్హతలు వయోపరిమితి ఆధారంగా ఎంపిక చేసుకోనున్నారు.

Telangana handloom and textile department job notification release

Telangana handloom and textile department job notification release

ఈ క్రమంలో అర్హత సాధించిన వారికి నెలకు 24 వేల వరకు జీతం చెల్లించనున్నారు. ప్రకటన ప్రచురించిన తేదీ నుండి (21) రోజులలోపు ధరఖాస్తులను కమిషనర్, చేనేత మరియు జౌళి శాఖ వారి కార్యాలయమునకు అనగా 3వ అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం – 500 001 చిరునామాకు పంపవలెను. చివరి రోజు సెలవు వున్నచో ఆ మరుసటి రోజు చివరి తేదీగా భావించబడును.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది