Home » News » Telugu Youth Ravi Teja Dies In Shooting Incident On Washington Ave
News

USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో కాల్పులు.. తెలుగు యువకుడు రవితేజ మృతి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 20, 2025, 1:00 pm
Advertisement

USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ మృతి చెందాడు. హైద‌రాబాద్‌ చైతన్యపురిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2 నివాసి కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ .

Advertisement

USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో కాల్పులు.. తెలుగు యువకుడు రవితేజ మృతి

USA : అమెరికాకు వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి

2022 మార్చిలో అమెరికాకు వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. రవితేజ మరణంతో ఆర్కేపురంలోని ఆయన నివాసంపై విషాద ఛాయలు అలుముకున్నాయి. రవితేజ మరణం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

నెల క్రితం సైతం జ‌రిగిన కాల్పుల్లో తెలంగాణకే చెందిన మరొక విద్యార్థిని చ‌నిపోయింది. యుఎస్‌లో తుపాకీ హింసలో భారతీయ విద్యార్థులు మరియు యువత పదే పదే మరణించడం ఆందోళనలను పెంచుతుంది .

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి