Home » Entertainment » Bride Getting Dirty With Dance Relatives
Entertainment

Viral Video : డ్యాన్స్ తో దుమ్ములేపుతున్న పెళ్లి కూతురు.. బంధువులు

Authored By
mallesh
The Telugu News | Updated on: April 29, 2022, 6:48 am
Advertisement

Viral Video: పెళ్లంటేనే సంద‌డి.. అందులో పెళ్లికూతురు. ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు పెళ్లి కూతురు సిగ్గుతో త‌ల వంచుకుని ఉండేది. పెళ్లి త‌తంగమంతా అయిపోయే వ‌ర‌కు సిగ్గుప‌డుతూ సాంప్ర‌దాయంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తీన్ మార్ డ్యాన్స్ లు విందులు వినోదాలు ఎక్కువ‌య్యాయి. వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ పెళ్లి మండ‌పంలో డ్యాన్స్ చేస్తూ అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నారు.

Advertisement

bride-getting-dirty-with-dance-relatives

ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఇక బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌ప్పా.. డుగ్గు..డుగ్గు.. అని అంటూ ఈ పాట మాములుగా ట్రెండ్ అవ్వ‌లేదు. ఏ పెళ్లిలో చూసినా.. ఏ ఫంక్ష‌న్లో చూసినా ఇదే డిజే సాంగ్ ఒక ఊపుఊపేసింది. ఇలా ఎన్నో సాంగ్స్ కి పెళ్లి బృందం అంతా తెగ డ్యాన్స్ చేసేవారు. పెళ్లి కూతురు అందంగా ముస్తాబై మండపానికి వ‌స్తూనే డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. మండ‌పంలో కూడా డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకును ఇంప్రెస్ చేసే ప‌నిలో ఉన్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ అనేలా మార్చేశారు. ఇలా డ్యాన్స్ చేస్తున్న‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఇలాంటిదే ప్ర‌స్తుతం పెళ్లి కూతురు.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ ..బంధువులు డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. పెళ్లి త‌ర్వాత పెళ్లి కూతురు బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. మంచి జోష్లో అంద‌రితో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటోంది. అంతే జోష్ లో అక్క‌డున్న‌వారంతా ఫోక్స్ సాంగ్స్ కు త‌గ్గ‌ట్టుగా డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేసి చూసేయండి….

  • Also Read

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి