
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ‘ఆచార్య’ చిత్రం పూర్తి కాగానే ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి.. తాజాగా తన నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ – మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ‘మెగా 154’ మూవీ పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి.
Chiranjeevi : ‘మాస్ మూల విరాట్’గా మెగాస్టార్.. డైరెక్టర్ బాబీ ట్వీట్
‘మెగా 154’ ఫిల్మ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మూవీ యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులకు డైరెక్టర్ బాబీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలోనే బాబీ ట్విటర్ట్ వేదికగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందంటూ చెప్తూ..‘మాస్ మూల విరాట్’గా డిఫరెంట్ అవతార్‌లో చిరంజీవిని చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు బాబీ. ఈ సినిమాలో చిరంజీవి మత్స్యకారుడిగా ఫుల్ మాస్ గెటప్‌లో కనబడబోతున్నట్లు సమాచారం. చిరంజీవి ఫస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ ఫిల్మ్‌కు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.