sreemukhi shared her photo in instagarm
Sreemukhi : బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్‌లో ఒకరైన శ్రీముఖి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.
sreemukhi shared her photo in instagarm
తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా శ్రీముఖి తన ఇంట్రెస్టింగ్ ఫొటో ఒకటి షేర్ చేసింది. చిరుత పులి ప్రింట్ వేసిన పొట్టి డ్రెస్సు వేసుకుని దిగిన ఫొటోను షేర్ చేసింది ఈ భామ. సదరు ఫొటోలో బ్లాక్ కలర్ డ్రెస్సులో చిరుత పులి చారలు స్పష్టంగా కనిపించడంతో ఆ ఫొటో చూసి నెటిజన్ ఒకరు శ్రీముఖి కాదు ‘చిరుత’ముఖి అని కామెంట్ చేశాడు. ఇకపోతే శ్రీముఖి డ్రెస్సు చాలా పొట్టిగా ఉండటంతో శ్రీముఖి తొడలు కూడా కనబడుతున్నాయి. మరికొందరు నెటిజన్లు గార్జియస్ అని కామెంట్స్ చేస్తున్నారు.
sreemukhi shared her photo in instagarm
ఒక గొడ పక్కన హై హీల్స్ వేసుకుని చిరుత పులి ప్రింటెడ్ డ్రెస్సులో ఫోజులిచ్చిన శ్రీముఖి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. శ్రీముఖి బుల్లితెరపైన సందడి చేస్తూనే వెండితెరపైన మెరుస్తోంది. ఇటీవల ఈ భామ నటించిన చిత్రాలు ‘క్రేజీ అంకుల్స్, మాస్ట్రో’ విడుదలయ్యాయి. ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో శ్రీముఖి హీరోయిన్‌గా నటించగా, యంగ్ హీరో నితిన్ ‘మాస్ట్రో’ సినిమాలో కీ రోల్ ప్లే చేసింది. శ్రీముఖి బుల్లితెరపైన యాంకరింగ్ చేస్తూనే సినిమా ఫంక్షన్స్‌కు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తుంటుంది. బుల్లితెరపై ఈ భామ వేసే ‘రాములమ్మ’ స్టెప్ బాగా ఫేమస్ అయింది.
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
This website uses cookies.