Categories: NewsTV Shows

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన రైల్వే అనౌన్స్‌మెంట్ చేసే వ్య‌క్తి.. ఒక్కొక్క‌రిపై పంచ్‌లు అదిరాయి..!

Sridevi Drama Company : దక్షిణ భారత రాష్ట్రాలలో నివసించే ప్రజలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నివసించే ప్రజలకు ఓ మహిళ గొంతు సుపరిచితం. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలపై ప్రజల దృష్టిని కోరుతూ రైలు ప్రకటన వినని వారు ఎవరూ ఉండకపోవచ్చు. ఆ మహిళ మరెవరో కాదు ప్రముఖ రేడియో ప్రసారకురాలు గాయని ఆలూరు గాయత్రి Gayathri.

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన రైల్వే అనౌన్స్‌మెంట్ చేసే వ్య‌క్తి.. ఒక్కొక్క‌రిపై పంచ్‌లు అదిరాయి..!

Sridevi Drama Company ఇచ్చి ప‌డేసిందిగా..

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, గాయత్రి ఆల్ ఇండియా రేడియో Radioలో పని ప్రారంభించింది. ఆ త‌ర్వాత 2005 నుండి రైల్వేకి త‌న గొంతు అరువుగా ఇవ్వ‌డం ప్రారంభించింది. తాజాగా ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసింది. తాజా ఎపిసోడ్ రైల్వేకి సంబంధించిన‌ది కావ‌డంతో ఆమెని ప్ర‌త్యేకంగా పిలిపించారు. ఆమె త‌న వాయిస్ వినిపిస్తూ త‌న‌దైన శైలిలో పంచ్‌లు విసిరింది.

ట్రైన్‌లో గ్యాస్ స్ట‌వ్‌లు, సిలిండ‌ర్స్ Cylinder తీసుకువెళ్ల‌డం నిషిద్దం అని అనౌన్స్ చేసి రోహిణిని దిగమ‌ని అంటుంది. అంటే ఆమెని సిలిండ‌ర్‌లా పంచ్ వేసింది. అప్పుడు రోహిణి నాతో పాటు లైట‌ర్ నరేష్‌ని కూడా తీసుకువెళ‌తానని అంటుంది. ఇక టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించిన వారికి బుల్లెట్ భాస్క‌ర్ స్కిట్ లు 10 చూపించ‌బ‌డ‌తాయి అని చెబుతుంది. అవ‌కాశాల కోసం రూమ్ డోర్ ద‌గ్గ‌ర నిలుచున్న‌ట్టు ట్రైన్ డోర్ ద‌గ్గ‌ర నిలుచోవ‌ద్దు అని అంటుంది. ట్రైన్‌లో మ‌ద్య‌పానం చేయ‌కూడ‌దు. స‌న్నీగారు ఇవ‌న్నీ మీరు మానుకుంటే బెట‌ర్ అని అంటుంది గాయ‌త్రి.

Recent Posts

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

40 minutes ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

2 hours ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

3 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

4 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

5 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

6 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

7 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

13 hours ago