Jabardasth Varsha : పూసలమ్మే వర్ష ఒక్కసారిగా పొట్టి దుస్తులలో.. ఇమ్మాన్యుయేల్ కూడా నమ్మలేకపోయాడు..!
Jabardasth Varsha : దశాబ్ధానికి పైగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతూ అలరిస్తున్న మెగా కామెడీ షో జబర్దస్త్ Jabardasth Varsha . గతంలో Extra Jabardasth జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ Jabardasth అంటూ ప్రేక్షకులని అలరించిన ఈ షో ఇప్పుడు జబర్ధస్త్‌గా Jabardasth పలకరిస్తుంది. ఈ షోలో ఇమ్మాన్యుయేల్- వర్ష జంటకి మంచి క్రేజ్ ఉంది. వీరు పూసలమ్మే మోనాలిసాకి సంబంధించిన స్కిట్ చేశారు.

Jabardasth Varsha : పూసలమ్మే వర్ష ఒక్కసారిగా పొట్టి దుస్తులలో.. ఇమ్మాన్యుయేల్ కూడా నమ్మలేకపోయాడు..!
Jabardasth Varsha రెచ్చగొట్టేసిన వర్ష..
సోషల్ మీడియాలో Social Media ఫేమ్ తెచ్చుకున్న వారి క్రేజ్ ఎంతలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది చాలా చక్కగా చూపించారు. స్కిట్‌లో వర్ష..మోనాలిసా Monalisa పాత్ర చేయగా ఆమెకి భర్తగా ఇమ్మాన్యుయేల్ ఉంటారు. అయితే పూసలు, పిన్నిసులు అమ్ముకుంటారు. కాని తర్వాత వచ్చిన క్రేజ్‌తో వర్ష స్టైలిష్‌గా రెడీ అవుతుంది. కురచ దుస్తులలో ఆమెని చూసి ఇమ్మాన్యుయేల్ షాక్ అవుతాడు.
వర్షకి ఒక మేనేజర్ కూడా ఉంటాడు. అతను వర్ష దగ్గరకి ఇమ్మాన్యుయేల్‌ని వెళ్లనివ్వడు. అప్పుడు ఇమ్మూ చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఇమ్మూకి క్రేజ్ రావడంతో వర్ష VArsha దగ్గర ఉన్న మేనేజర్ ఇమ్మూ దగ్గరకి వెళతాడు. ఆ సమయంలో వర్షని ఇమ్మూ దగ్గరకి రానివ్వడు. దాంతో వర్ష తన తప్పుని తెలుసుకుంటుంది. అంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ ఎక్కువ కాలం ఉండదని స్కిట్ ద్వారా అద్భుతంగా చెప్పారు.