Home » News » Karthika Deepam Today Episode Kaveri Reveals Shcking Truth To Deepa About Jyotsna
News

Karthika Deepam Today Episode : జ్యోత్స్న ప్లాన్ నాశ‌నం..కావేరి అంత ప‌ని చేసింది ఏంటి ?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: April 9, 2025 9:27 am
Advertisement

Karthika Deepam Today Episode : కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. దీప కూర‌గాయ‌లు క‌ట్ చేస్తూ ఉంటే కార్తీక్ వ‌చ్చి ముచ్చ‌టిస్తాడు. అప్పుడు రోజుకొక గులాబి ఇస్తాన‌ని చెప్పి కూల్ చేస్తాడు. అప్పుడే అక్క‌డికి కావేరి వ‌చ్చి జ్యోత్స్న గురించి చెప్తుంది.. అసలు జ్యోత్స్న పెళ్లి నువ్వు ఆపలేదు.. నువ్వు ఆపేలా జ్యోత్స్న ప్లాన్ చేసింది అంటుంది.

Advertisement

Karthika Deepam Today Episode : జ్యోత్స్న ప్లాన్ నాశ‌నం..కావేరి అంత ప‌ని చేసింది ఏంటి ?

Karthika Deepam Today Episode అలా చేసింది ఎందుకు ?

అయితే జ్యోత్స్న కావాలనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టు నాటకం ఆడింది అని దీపకు కావేరి చెప్తుంది.. ఇది విని ఆశ్చ‌ర్య‌పోయి ఇదంతా ఏంటి అని దీప అంటే.. ఏమో మరీ.. గౌతమ్ అందరిని మోసం చేస్తున్న అనుకుంటున్నాడు.. కానీ అతనికి మించి జ్యోత్స్న అందరిని మోసం చేస్తుంది అని చెప్తే సరే ఈ విషయం ఎవరికి చెప్పకండి అని దీప కావేరితో మాట తీసుకుంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే జ్యోత్స్న పెళ్లి ఫారెన్ లో చెయ్యాలి అనుకుంటున్నట్టు శివన్నారాయణ చెప్తే.. వద్దు తాతయ్య.. నా పెళ్లి ఇక్కడే ఈ ఇంట్లోనే జరగాలి అని శివన్నారాయణను అడుగుతుంది.. సరే అని చెప్తుంది. మొత్తానికి ఈ విష‌యాలు కొంత ఆస‌క్తిక‌రంగా మార‌గా, త‌ర్వాత ఏం జ‌రుగుతుంది అని ప్రేక్ష‌కులు జుట్టు పీక్కుంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి