chicken worth one lakh rupees the video is viral
Viral Video : ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేయాలనుకునే ఆలోచనలు కలిగిన యువత చాలామంది కరువైపోతున్నారు. ఎందుకంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు బయట రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో మరోపక్క కరోనా కారణంగా చాలా కంపెనీలు నష్టాలు బారిన పడటంతో ఉన్న ఉద్యోగాలను కూడా పీకేసే పరిణామాలు దాపరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో యువత ఎక్కువగా వ్యాపారాల వారిపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా సాగుకు సంబంధించి ఆలోచనలు చేస్తూ ముందడుగులు వేస్తున్నారు.
ఈ రకంగానే హైదరాబాద్ కి చెందిన కుండే వెంకట యాదవ్ అనే అతను నాలుగు ఎకరాలలో.. రకరకాల పంటలు పండిస్తూనే మరోపక్క రకరకాల కోళ్లను కూడా పెంచడం జరిగింది. దీనిలో భాగంగా రకరకాల జాతులకు చెందిన పందెం కోళ్లను కూడా పెంచారు. ఒక్కో పందెంకోడి దాదాపు మూడు కేజీలకు పైగానే బరువు తూగేలా పెంచడం జరిగింది. అయితే వీటిలో ఒకటి … ఏకంగా నాలుగు కేజీలకు పైగా బరువు ఉండటం జరిగింది. ఆ పుంజును వెంకట యాదవ్ స్వయంగా పట్టుకుని ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చూపించడం జరిగింది.
chicken worth one lakh rupees the video is viral
అనేక కోడిపుంజులతో పాటు కోడి పెట్టలు ఒక షెడ్డులో పెంచుతున్నారు. కోడిపుంజులకు దేనికది ఉండే రీతిలో గంపల మాదిరిగా ఐరన్ లతో సపరేట్ చేసిన వాటిని వాటికి కట్టి పెంచడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.