Viral Video : లక్ష రూపాయలు విలువ చేసే కోడి.. చూస్తే అమ్మో అనాల్సిందే వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: June 5, 2023, 8:00 pm

Viral Video  : ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేయాలనుకునే ఆలోచనలు కలిగిన యువత చాలామంది కరువైపోతున్నారు. ఎందుకంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు బయట రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో మరోపక్క కరోనా కారణంగా చాలా కంపెనీలు నష్టాలు బారిన పడటంతో ఉన్న ఉద్యోగాలను కూడా పీకేసే పరిణామాలు దాపరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో యువత ఎక్కువగా వ్యాపారాల వారిపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా సాగుకు సంబంధించి ఆలోచనలు చేస్తూ ముందడుగులు వేస్తున్నారు.

ఈ రకంగానే హైదరాబాద్ కి చెందిన కుండే వెంకట యాదవ్ అనే అతను నాలుగు ఎకరాలలో.. రకరకాల పంటలు పండిస్తూనే మరోపక్క రకరకాల కోళ్లను కూడా పెంచడం జరిగింది. దీనిలో భాగంగా రకరకాల జాతులకు చెందిన పందెం కోళ్లను కూడా పెంచారు. ఒక్కో పందెంకోడి దాదాపు మూడు కేజీలకు పైగానే బరువు తూగేలా పెంచడం జరిగింది. అయితే వీటిలో ఒకటి … ఏకంగా నాలుగు కేజీలకు పైగా బరువు ఉండటం జరిగింది. ఆ పుంజును వెంకట యాదవ్ స్వయంగా పట్టుకుని ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చూపించడం జరిగింది.

chicken worth one lakh rupees the video is viral

chicken worth one lakh rupees the video is viral

అనేక కోడిపుంజులతో పాటు కోడి పెట్టలు ఒక షెడ్డులో పెంచుతున్నారు. కోడిపుంజులకు దేనికది ఉండే రీతిలో గంపల మాదిరిగా ఐరన్ లతో సపరేట్ చేసిన వాటిని వాటికి కట్టి పెంచడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp