
A young woman dancing a short dress Video Viral in Instagram
Viral video: ప్రస్తుతం యూవత సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో రకాల వీడియో లు చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. వీళ్లు ఏదైనా సినిమా పాటకి డ్యాన్స్ చేస్తే దీంతోనే ఆ పాట కి ఎక్కువ క్రేజ్ వస్తుంది. అంతలా సోషల్ మీడియా ప్రభావం ఉంటోంది. డాన్స్ వీడియోలతో. నటనతో, పాటలతో, డైలాగ్స్, కామెడీ ఇంకా ఎన్నో రకాలుగా తమలో ఉన్న ప్రతిభను చూపిస్తున్నారు. వైరైటీ, ఫన్నీ, డ్సాన్స్ వీడియోలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.
కొంత మంది పొట్టి పొట్టి డ్రెస్తులతో కెంచెం కొత్తగా ప్రయత్నించి ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్న పలు సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో ట్రెండింగ్ లో ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటన్నారు.సోషల్ మీడియా కారణంగా ఏ సినిమా పాట అయినా చిటికెలో ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా కచ్చా బాదమ్.. అరబిక్ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటలకు కుర్రకారు స్టెప్పలేసారు. సెలబ్రెటీలు సైతం ఆడిపాడారు. బాయ్స్ ఎనర్జీతో స్టెప్పులేస్తుంటే..
A young woman dancing a short dress Video Viral in Instagram
గల్స్, ఉమన్ సెలబ్రిటీలు, నాజూకు బ్యాచిలర్, సింగిల్ ముద్దుగుమ్మలు ఈ స్టెప్పులకు తమ సోయగాలను జతచేసి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.ప్రస్తుతం ఓ డ్యాన్స్ వీడియోలో ఒక అమ్మాయి పొట్టి పొట్టి డ్రెస్సులో ఓ పాటపై స్టెప్పులేసింది. ఈ వీడియో కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల్లో వ్యూస్, లైకులు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ అమ్మడు ఓ పాటకు అందంగా వేసిన స్టెప్పలు ఇన్ స్టాలో హల్ చల్ చేస్తున్నాయి ఓ పొట్టి డ్రెస్సులో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో మైమరపిస్తోంది కూర్రకారుని.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.