banjara dj song video viral on social media
Viral Video : సోషల్ మీడియా వచ్చాక ఏ పాట ఎందుకు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కొన్ని వీడియో సాంగ్స్ అయితే చూడటానికి కొద్దిగా ఇబ్బంది కరంగా అనిపించినా సరే అవే వైరల్ అవుతుంటాయి. వేల కొద్దీ లైకులు.. లక్షల కొద్దీ వ్యూస్ తో రచ్చ రచ్చ చేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ ట్రెండింగ్ వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి చేస్తున్న ఈ డ్యాన్స్ వీడియోలో అంతగా ఏముంది అంటే డీజే సాంగ్ కి వారు ఒళ్లు మర్చిపోయి మరీ డ్యాన్స్ చేయడమే.
బంజారా డీజే సాంగ్ కి డ్యాన్స్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అసలు ఆ అమ్మాయి ఊపుడు.. దూకుడు చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఒకరు చూసి దాన్ని పదిమందికి షేర్ చేస్తూ అలా అలా ట్రెండింగ్ లో ఈ డ్యాన్స్ వీడియో ఉంటుంది. ఈ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆమెని కూడా సెలబ్రిటీని చేసేలా ఉన్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ట్రెండింగ్ అయితే వారు సెలబ్రిటీ హోదా తెచ్చుకుంటున్నారు.
banjara dj song video viral on social media
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దాని వల్ల వీడియోస్ అన్ని రికమెండేషన్స్ లో వస్తున్నాయి. అందరు చూస్తున్న వీడియోని యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది. అలా ఈ బంజారా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఆ అమ్మాయి ఊపుడు ఉంది. అందుకే నెటిజన్లు అంతా ఈ వీడియోని తెగ చూసేస్తున్నారు. అందరు ఇలానే చూస్తూ పోతే ఆ అమ్మాయికి మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వీడియో తీసినప్పుడు కూడా వారు ఇది ఇంతగా వైరల్ అవుతుందని ఊహించలేదని తెలుస్తుంది.
Auto Driver : ఈరోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాము అయ్యింది. IITలు, IIM పాసైన వారు జాబ్స్ కోసం…
Anushka Shetty : 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క గ్లామరస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్…
Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు…
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొద్ది కాలంగా బాగోలేదు. ఈ రోజు ఆయన తీవ్ర…
Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం గుంటూరులో జరిగిన…
Allu Arjun RCB Victory Parade : నిన్న బెంగుళూరు లోని చినస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11…
Rajendra Prasad : రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర…
Red Wine Benefits : అసలు వైన్ అంటేనే ప్రమాదకరం. ప్రమాదకరమైన వైన్ని తాగమంటున్నారేంటి అనుకుంటున్నారా... అవునండి వైన్ లో…
This website uses cookies.