Bride dance video goes viral
Viral Video : అమ్మాయిలకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో సోషల్ మీడియా చూస్తే తెలుస్తోంది. వేలకొద్ది డ్యాన్స్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. హావభావాలతో.. అందం అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లిలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా డ్యాన్స్ తో అదరగొడతున్నారు. ఒకప్పుడు సిగ్గుతో తలదించుకునే అమ్మాయిలు మాస్ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్నారు.
పెళ్లి మండపానికి పెళ్లికూతుర్లు గ్రూప్ గా డ్యాన్స్ చేస్తూ వస్తూ ఆకట్టుకుంటున్నారు. మరికొంత మంది మండపాల్లోనే ఫ్యామిలీ, బంధువులతో కలిసి డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత జరిగే బరాత్ లో అమ్మాయి అబ్బాయి డీజే సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు. పెళ్లి అనగానే ముందుగా ఎలా డ్యాన్స్ చేయాలో ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటోస్ వీడియోస్ తీయించుకుని తీపి జ్ఞాపకాలుగా దాచుకుంటున్నారు.
Bride dance video goes viral
ఈ వీడియోలను కొంతమంది సోసల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఓ కొత్త జంట డీజే సాంగ్స్ కి డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, ఫ్రెండ్స్ చూట్టూ చేరగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాస్ స్టెప్పులు వేస్తున్నారు. పెళ్లి కూతురు అయితే మాములుగా డ్యాన్స్ చేయడం లేదు. డీజేకి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.