Viral Video : పెళ్లి కూతురు డీజే సాంగ్స్ కి మాస్ స్టెప్పులు .. షాక్ అయిన పెళ్లి కొడుకు.. వీడియో

Authored By mallesh | The Telugu News | Updated on: May 26, 2022, 7:50 pm

Viral Video : అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే ఎంత ఇష్ట‌మో సోష‌ల్ మీడియా చూస్తే తెలుస్తోంది. వేల‌కొద్ది డ్యాన్స్ వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. హావ‌భావాల‌తో.. అందం అభినయంతో ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ తెగ వైర‌ల్ అవుతున్నారు. ఇక ఈ మ‌ధ్య కాలంలో పెళ్లిలో వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేయడం ట్రెండింగ్ లో ఉంది. ఎక్క‌డ చూసినా డ్యాన్స్ తో అద‌ర‌గొడ‌తున్నారు. ఒక‌ప్పుడు సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు మాస్ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్నారు.

పెళ్లి మండ‌పానికి పెళ్లికూతుర్లు గ్రూప్ గా డ్యాన్స్ చేస్తూ వ‌స్తూ ఆక‌ట్టుకుంటున్నారు. మ‌రికొంత మంది మండ‌పాల్లోనే ఫ్యామిలీ, బంధువుల‌తో క‌లిసి డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నారు. ఇక పెళ్లి త‌ర్వాత జ‌రిగే బ‌రాత్ లో అమ్మాయి అబ్బాయి డీజే సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ సంద‌డి చేస్తున్నారు. పెళ్లి అన‌గానే ముందుగా ఎలా డ్యాన్స్ చేయాలో ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసం ప్ర‌త్యేకంగా ఫొటోస్ వీడియోస్ తీయించుకుని తీపి జ్ఞాప‌కాలుగా దాచుకుంటున్నారు.

Bride dance video goes viral

Bride dance video goes viral

ఈ వీడియోల‌ను కొంత‌మంది సోస‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుండ‌టంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి.ప్ర‌స్తుతం ఓ కొత్త జంట డీజే సాంగ్స్ కి డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. ఫ్యామిలీ మెంబ‌ర్స్, బంధువులు, ఫ్రెండ్స్ చూట్టూ చేర‌గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాస్ స్టెప్పులు వేస్తున్నారు. పెళ్లి కూతురు అయితే మాములుగా డ్యాన్స్ చేయ‌డం లేదు. డీజేకి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

 

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp