Viral Video : డ్యాన్స్ అంటే ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువగా చేసేవారు.. అమ్మాయిలు సిగ్గుపడేవారు.. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని ట్రెండ్ మార్చారు. అబ్బాయిలు సిగ్గుపడుతూ డ్యాన్స్ చేయడానికి వెనకడుగు వేస్తున్నా అమ్మాయిలు మాత్రం ఎలాంటి జంకు లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. దాదాపు అందులో తొంబై శాతం అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే ఉంటాయి. అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్ తో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
అందం అభినయంతో డ్యాన్స్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచేసుకుంటున్నారు.ఇక పెళ్లిలో వధువు డ్యాన్స్ చేసే వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పెళ్లిలో మండపంలోనే డ్యాన్స్ చేసే కల్చర్ పెరుగుతోంది. మండపానికి వస్తూనే డ్యాన్స్ చేస్తూ పెళ్లి కూతురు అందరినీ ఆకట్టుకుంటోంది. రిసెప్షన్స్ లో స్టేజీపైనే డ్యాన్స్ చేస్తూ అదరగొడుతున్నారు. పెళ్లికొడుకు సిగ్గుపడి వెనక్కి తగ్గినా అమ్మాయిలు తగ్గేదేలా.. అన్నట్లు డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు.
ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఓ పెళ్లికూతురు పెళ్లికొడుకుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్రెండింగ్ లో ఉంది. పెళ్లికొడుకు ఎదురుగా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అంటూ ట్రెండింగ్ సాంగ్ కి హావభావాలు వరుడిని ఇంప్రెస్ చేస్తోంది. పెళ్లి కొడుకు సిగ్గుతో అలాగే నిల్చుండిపోగా పెళ్లి కూతురు మాత్రం అస్సలు తగ్గలేదు. పెళ్లికొడుకు సిగ్గుతో పక్కకు వెళ్లిపోగా చిన్నపిల్లలతో కలిసి అందంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంది.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.