bride lover tries to put sindhoor on bride forehead video viral
Viral Video : ఇటువంటి సీన్లను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ.. నిజంగానూ ఇటువంటి ఘటనలు జరుగుతాయి అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ పెళ్లి ఆపండి.. అంటూ పెళ్లి కూతురు లవర్ పెళ్లి మండపానికి వచ్చి రచ్చ చేయడం చాలా సినిమాల్లో చూశాం. అయితే.. అదంతా సినిమా కదా. నిజంగా అటువంటి ఘటనలు ఎక్కడ జరుగుతాయిలే అని మనం లైట్ తీసుకుంటాం.కానీ.. మీకో విషయం తెలుసా? ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అటువంటిదే. అచ్చం సినిమాలో జరిగినట్టుగా పెళ్లిమండపంలో జరగడంతో అందరూ షాక్ అయ్యారు.
ఓవైపు పెళ్లి జరుగుతుండగా.. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు మెడలో పూల దండ వేసే సమయంలో ఎక్కడికి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. పెళ్లికూతురు లవర్ అక్కడికి వచ్చాడు.తన లవర్ కు పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న పెళ్లికూతురు లవర్ వెంటనే అక్కడికి చేరుకొని పెళ్లి జరుగుతుండగానే పెళ్లి మండపం ఎక్కాడు. పెళ్లి మండపం ఎక్కి తన వెంట తెచ్చుకున్న కుంకుమను పెళ్లి కూతురు నుదిటిపైన పెట్టబోయాడు. పెళ్లిలో అంతమంది ఉండగా.. డేర్ గా వచ్చి పెళ్లికూతురు నుదిటిపై బొట్టు పెడుతుంటే పెళ్లికొడుకు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయాడు.
bride lover tries to put sindhoor on bride forehead video viral
పెళ్లికూతురు మాత్రం అతడిని నిలువరించింది. ఇంతలో అక్కడే ఉన్న పెళ్లికి వచ్చిన వాళ్లు.. వెంటనే పెళ్లికూతురు లవర్ ను పక్కకు నెట్టేశారు. దీంతో పెళ్లికొడుకు కూడా కింద పడ్డాడు. కాసేపు అక్కడ పెద్ద గొడవే జరిగింది. తర్వాత పెద్దలు.. పెళ్లికూతురు లవర్ కు సముదాయించి అక్కడి నుంచి పంపించాక.. తర్వాత అదే పెళ్లికొడుకుతో.. ఆ పెళ్లికూతురు పెళ్లి జరిగింది. ఈ ఘటన యూపీలోని గోరఖ్ పూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.