bride mass steps to the DJ song Video viral
Viral Video : ప్రస్తుత కాలంలో పెళ్లికూతురు వేసే డాన్స్ లు ట్రెండ్ లోకి వచ్చాయి . ఏ పెళ్లిలో చూసిన ఇదే తంతు కనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో అయితే సిగ్గుపడుతూ పెళ్లి మండపం లోకి వచ్చే పెళ్లికూతురు , నేటి కాలంలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ మండపంలోకి వస్తుంది. అందుకే కాబోలు బ్రహ్మంగారు ఈ కాలాన్ని కలికాలమని బోధించారు . అయితే ఇలాంటి ఒక వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో పెళ్లికూతురు తన డాన్స్ తో ఇరగదీయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సోషల్ మీడియా విషయం మనకు తెలిసిందే కదా ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే దాన్ని వైరల్ చేసేస్తారు. దానిలో భాగంగానే ఈ పెళ్లికూతురు వేసిన మాస్ స్టెప్స్ నెట్టింటి వైరల్ గా మారాయి. అయితే రీసెంట్ గా అరబి పాట ఒకటి యూట్యూబ్లో విడుదలై దాదాపుగా 20 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే నెల ముందు విడుదలైన ఈ పాట ఇప్పటికే అదే ఫామ్ లో ఉంది. అలాగే ఈ పాటకు కేవలం యూట్యూబర్స్ సోషల్ మీడియా వారే కాకుండా, సినీ తారలు కూడా డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు . సమంత , రష్మిక , కీర్తి సురేష్ , పూర్ణ వంటి టాప్ హీరోయిన్లు సైతం ఈ పాటకు నాట్యం చేసి ఈ పాటను మరింత వైరల్ చేశారు.
bride mass steps to the DJ song Video viral
ఇక ఈ హీరోయిన్ ల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా వేదిక గా ఎంతోమంది ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. వారు కూడా హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా రీల్స్ చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే ఒక పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే కేరళకు చెందిన ఓ యువతీ తన పెళ్లి సందర్భంగా పెళ్ళికొడుకును కూర్చోబెట్టి తన ముందు డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. కేరళ స్టైల్ లో చీర కట్టి, నిండుగా ఆభరణాలు ధరించి మాస్ స్టెప్స్ వేస్తున్న ఈ పెళ్లికూతురు ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్లో దాదాపుగా ఒక లక్ష వ్యూస్ ను సొంతం చేసుకుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.