Viral Video : డీజే సాంగ్ కి మాస్ స్టెప్స్ వేస్తూ పెళ్లి మండపంలోకి వచ్చిన కేరళ పెళ్లికూతురు…. వీడియో వైరల్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : డీజే సాంగ్ కి మాస్ స్టెప్స్ వేస్తూ పెళ్లి మండపంలోకి వచ్చిన కేరళ పెళ్లికూతురు…. వీడియో వైరల్…!

Viral Video : ప్రస్తుత కాలంలో పెళ్లికూతురు వేసే డాన్స్ లు ట్రెండ్ లోకి వచ్చాయి . ఏ పెళ్లిలో చూసిన ఇదే తంతు కనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో అయితే సిగ్గుపడుతూ పెళ్లి మండపం లోకి వచ్చే పెళ్లికూతురు , నేటి కాలంలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ మండపంలోకి వస్తుంది. అందుకే కాబోలు బ్రహ్మంగారు ఈ కాలాన్ని కలికాలమని బోధించారు . అయితే ఇలాంటి ఒక వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 November 2022,2:20 pm

Viral Video : ప్రస్తుత కాలంలో పెళ్లికూతురు వేసే డాన్స్ లు ట్రెండ్ లోకి వచ్చాయి . ఏ పెళ్లిలో చూసిన ఇదే తంతు కనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో అయితే సిగ్గుపడుతూ పెళ్లి మండపం లోకి వచ్చే పెళ్లికూతురు , నేటి కాలంలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ మండపంలోకి వస్తుంది. అందుకే కాబోలు బ్రహ్మంగారు ఈ కాలాన్ని కలికాలమని బోధించారు . అయితే ఇలాంటి ఒక వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో పెళ్లికూతురు తన డాన్స్ తో ఇరగదీయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇక సోషల్ మీడియా విషయం మనకు తెలిసిందే కదా ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే దాన్ని వైరల్ చేసేస్తారు. దానిలో భాగంగానే ఈ పెళ్లికూతురు వేసిన మాస్ స్టెప్స్ నెట్టింటి వైరల్ గా మారాయి. అయితే రీసెంట్ గా అరబి పాట ఒకటి యూట్యూబ్లో విడుదలై దాదాపుగా 20 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే నెల ముందు విడుదలైన ఈ పాట ఇప్పటికే అదే ఫామ్ లో ఉంది. అలాగే ఈ పాటకు కేవలం యూట్యూబర్స్ సోషల్ మీడియా వారే కాకుండా, సినీ తారలు కూడా డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు . సమంత , రష్మిక , కీర్తి సురేష్ , పూర్ణ వంటి టాప్ హీరోయిన్లు సైతం ఈ పాటకు నాట్యం చేసి ఈ పాటను మరింత వైరల్ చేశారు.

bride mass steps to the DJ song Video viral

bride mass steps to the DJ song Video viral

ఇక ఈ హీరోయిన్ ల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా వేదిక గా ఎంతోమంది ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. వారు కూడా హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా రీల్స్ చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే ఒక పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే కేరళకు చెందిన ఓ యువతీ తన పెళ్లి సందర్భంగా పెళ్ళికొడుకును కూర్చోబెట్టి తన ముందు డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. కేరళ స్టైల్ లో చీర కట్టి, నిండుగా ఆభరణాలు ధరించి మాస్ స్టెప్స్ వేస్తున్న ఈ పెళ్లికూతురు ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ వీడియో యూట్యూబ్లో దాదాపుగా ఒక లక్ష వ్యూస్ ను సొంతం చేసుకుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది