Viral Video : పెళ్లి అనేది ప్రతి ఒక్కరీ జీవితంలో కీలకమైన ఘట్టం. ఒకప్పుడు అమ్మాయిలు మేజర్లు కాకముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేవారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి.బాల్య వివాహాలు తగ్గిపోయాయి. అమ్మాయిలు చదువుకుంటున్నారు. వారికి సమాజంలో మంచి, చెడు గురించి కొంచెమైనా అవగాహన ఏర్పరచుకుంటున్నారు. దీంతో పెళ్లి సమయంలో ఏది సరైనది.. ఏది కాదని వారు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత వారికి ఇబ్బందులు కాస్త తప్పుతున్నాయి. ఒకప్పటి పాత రోజులు మారాయి.
పెళ్ళి అనగానే అమ్మాయిని ఏడుస్తూ అత్తారింటికి పంపే రోజులు పోయాయి. అమ్మాయి కూడా ఏడుస్తూ తాళి కట్టించుకుని భయం భయంగా అత్తారింటికి వెళ్లే పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. ఒకప్పుడు పెళ్లిలో పెళ్లి కొడుకులు ఎక్కువగా డ్యాన్స్ చేసేవారు. అమ్మాయి మాత్రం కారులో నుంచి కిందకు దిగేది కాదు. కానీ ట్రెండ్ మారింది. ఈ మధ్య కాలంలో వివాహం అయ్యాక పెళ్లి కూతుళ్లే డాన్సులు వేస్తున్నారు.ఇదివరకు రోజుల్లో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన పెళ్లి కూతురే డాన్స్ చేసుకుంటూ మండపంలోకి వస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో పెళ్లికూతురు చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌గా అవుతోంది. కొత్త కొత్త స్టెప్పులతో పెళ్లి కూతురి మాస్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. బంజారా వర్గానికి చెందిన ఒక పెళ్లిలో పెళ్లికూతురు చూపునకు చూడముచ్చటగా ఉంది. వీరి ఆచారం ప్రకారం పెళ్లికి ముందే బారాత్ తంతు ఉంటుంది. దీంతో కుటుంబంలోని వారు, బంధువులు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. ఇందులో పెళ్లికూతురు కూడా పాలు పంచుకుంది. మరికొన్ని గంటల్లో తన పెళ్లి అని తెలిసినా బంజారా సాంగ్‌కు అనుగుణంగా కాలు కదిపింది. అమ్మాయి డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు.ఈ వీడియోకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.