
Couple Wedding Dance Video viral on youtube
Viral Video : పెళ్లంటే ఆ సందడే వేరు… ఇంటి నిండా చుట్టాలు.. ఫ్రెండ్స్ తెగ హంగామా చేసేస్తుంటారు. ఇక పెళ్లంటే వధూవరులు వాళ్లందిని చూసి సిగ్గుపుడుతుంటే ఫ్రెండ్స్ ఆట పట్టిస్తుంటారు. ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తుంటే కొత్త జంట వచ్చి స్టెప్పులేయమని ఎంత ఫోర్స్ చేసినా వచ్చేవారు కాదు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ జనం చేరి ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.
మిగతా వాళ్లకు కూడా డ్యాన్స్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఫుల్ జోష్లో అదరగొడుతుంటారు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో లక్షల్లో వీడియోలు సందడి చేస్తున్నాయి. తమ పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి అబ్బాయిలు, అమ్మాయిలు ముందే ప్లాన్ చేసుకుని మరి వెడ్డింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియలో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డ్యాన్స్ చేయడానికి ఏ ఒక్క చాన్స్ వచ్చినా వదులుకోవడంలేదు.
Couple Wedding Dance Video viral on youtube
ఎంగేజ్ మెంట్, పెళ్లి.. రిసెప్షన్ ఇలా అన్ని కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ సరదా తీర్చేసుకుంటున్నారు. ప్రస్తుతం విలేజ్ లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. చుట్టూ బంధువులు చేరి ఈలలు వేస్తుంటే కొత్త జంట పోటీపడుతూ డ్యాన్స్ ఇరగదీశారు. ఏ ఒక్కరూ తగ్గకుండా ఫుల్ ఎనర్జీతో ఊరమస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. నెటిజన్లు సూపర్ డ్యాన్స్ అంటూ ఫిదా అవుతున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.