Viral video : పక్షులు చాలా తెలివైనవి. పక్షులు, జంతువుల వీడియోలు ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తాయి. అందుకే వీటి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంటాయి. చాలా పక్షులు మనుషులు చేసిన పనులు చేస్తుంటాయి. మరికొన్ని మనుషులు మాట్లాడిన పదాలు మాట్లాడటానికి ప్రయత్నిస్తాయి. కొన్ని పక్షుల అరుపులు క్యూట్ గా ఉంటాయి. అవిచేసే పనులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని పక్షులు మనుషులతో కలసి జీవిస్తాయి. మరికొన్ని వాటి జోలికెళ్తే దాడి చేస్తాయి. మనం ఎక్కువగా పాము పక్షి గుడ్లు తింటుండటం చూస్తాం..
పక్షి ఏ మాత్రం భయపడకుండా వాటిపై ఎదురు దాడి చేస్తుంది. అలాగే పక్షులు తన పిల్లలను ఇతర జంతువుల నుంచి కాపాడుకుంటుంది. వాటి జోలికొస్తే పొడవటానికి ట్రై చేస్తుంటుంది.అయితే డేగ లాంటి పక్షులు మనుషులపై సైతం దాడి కూడా చేస్తుంటాయి. సాధారణంగా మనం పులులు, ఇతర జంతువులను చూస్తూ భయపడతాం. మన ప్రాణాలమీదకి వచ్చినప్పుడు ఎదరు దాడి చేసి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒక్కోసారి ప్రాణాలను కూడా కోల్పోవడం చూస్తుంటాం.. అస్సలు పులి కనపడితేనే మనం కిలోమీటర్ దూరంలో ఉంటాం.
జూ పార్క్ లలో చూడటానికి వెళ్లినప్పుడు పులి బోనులో ఉండగానే భయపడుతుంటాం. అలాంటిది ఓ పక్ష మాత్రం ఓ పులిపైకి ఎదరు దాడి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్లో వైరల్ అవుతోంది.ఓ పార్క్ లో రెండు పులుల ఓ పక్షి దగ్గరకు రావడానికి ట్రై చేయగా ఆ పక్షి వెంటనే ఎలాంటి భయం లేకుండా ఏకంగా పులినే పొడుస్తోంది. అది వచ్చిన ప్రతిసారి పరుగెత్తికెళ్లి మరీ దాడి చేస్తోంది. ఎలాంటి జంకు లేకుండా ఈ పక్షి పులిపై దాడి చేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్.. నో ఫియర్, డేరింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి మరి….
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.