Home » Exclusive » Eagle Eye Spots Nut In Hand Viral Video
Exclusive

Viral Video : వావ్.. అది డేగ పవర్ అంటే.. అది చేసిన ఫని చూసి ఫిదా అవ్వాల్సిందే.. రోమాలు నిక్కబొడిచే వైరల్ వీడియో

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: January 5, 2022, 5:00 pm
Advertisement

Viral Video : డేగ తెలుసు కదా. దాన్నే మనం గద్ద అని కూడా అంటాం. దాని కళ్లు చాలా పవర్ ఫుల్. కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలదు. అందుకే చాలామంది గద్ద కళ్లు అంటుంటారు. దాని కళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే..

Advertisement

ఓ గద్దకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డేగ చూపు మీద కొందరు రీసెర్చ్ చేస్తూ.. గద్దలు ఉన్న చోటుకు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు ఆ డేగకు అడ్డుగా ఉండి.. ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ దగ్గర చేయి పెట్టి అక్కడ ఒక గింజను ఉంచారు. ఎక్కడో ఉన్న గద్ద.. ఆ గ్యాప్ లో నుంచి చేయి మీద ఉన్న గింజను చూసి..

eagle eye spots nut in hand viral video

Advertisement

Viral Video : చేతి మీద పెట్టిన చిన్న గింజను పసిగట్టిన గద్ద

ఎగురుకుంటూ వచ్చి ఆ గింజను నోట కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తే రోమాలు నిక్కపొడవాల్సిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ డేగ కంటి చూపుకు వావ్ అంటున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి