Home » Exclusive » Girl Intoxicated With Dance Video Goes Viral
Exclusive

Viral Video : ఆహా అచ్చం అలాగే ఇర‌గ‌దీసిందిగా… డ్యాన్స్ తో మ‌త్తెకిస్తున్న అమ్మాయి.. వీడియో వైర‌ల్‌..!

Authored By
mallesh
The Telugu News | Published on: April 16, 2022, 12:00 pm
Advertisement

Viral Video : ఏదైనా కొత్త సినిమా పాట ట్రెండింగ్ లో ఉందంటే దాని అంతు చూడ‌కుండా ఉండ‌లేరు అమ్మాయిలు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాల‌న్నా.. ట్రెండ్ సెట్ చేయాల‌న్నా వాళ్ల‌తోనే సాధ్యం. అంతా ప్ర‌భావితం చేస్తున్నారు త‌మ స్పెప్పుల‌తో.. సోయ‌గాల‌తో.. పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించి వ్యూస్ ని పెంచుకుంటారు. అమ్మాయిల‌దేముంద‌డి.. ఓ క్యూట్ లుక్ ఇస్తే చాలు అబ్బాయిలు అలా ప‌డుంటారు. అలాంటిది.. హాట్ హాట్ గా ఫ‌ర్మామెన్స్ ఇర‌గ‌దీస్తుంటే ఇంకేమైనా ఉందా.. లైకులే లైకులు.. కాంప్ల‌మెంట‌రీ కామెంట్స్ తో నిండిపోతుంది.

Advertisement

ఒక‌ప్ప‌టిలా అమ్మాయిలు ఇంటికి.. వంట‌కి మాత్ర‌మే ప‌రిమితం అవ్వ‌డంలేద‌రు. త‌మ‌కి న‌చ్చింది చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. త‌మ‌లో టాలెంట్ బ‌య‌ట‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ టాటెంట్ చూపిస్తూ తెగ పాపుల‌ర్ అవుతున్నారు. కొంచెం కొత్త‌గా ఆలోచించి ముందుకు దుసుకుపోతున్నారు. సినిమా సాంగ్ ట్రెండింగ్ లో ఉంటే చాలు అచ్చం అలాగే క్యాస్టుమ్ ధ‌రించి వాళ్ల‌ను అనుస‌రిస్తూ స్పెప్పుల‌తో ఇర‌గ‌దీస్తున్నారు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అంటూ పిచ్చెకిస్తున్నారు. దీంతో తెగ వైర‌ల్ అవుతున్నారు. అంతే కాదు. సినిమా.

Girl intoxicated with dance Video goes viral

Advertisement

రియాల్టీ షోలు, డ్సాన్స్ షోల‌లో చాన్స్ లు కూడా కొట్టేస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ డ్యాన్స్ వీడియో ఇన్ స్టాలో తెగ వైర‌ల్ అవుతోంది. హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ బాబు హీరోగా న‌టించిన పెళ్లిసంద‌డిలోని ఓ సాంగ్ లో హీరోయిన్ శ్రీ‌లీల స్పెప్పులు అదిరిపోయేలా ఉంటాయి. ఇప్పుడు అదే స్టెప్పులు.. సేమ్ క్యాస్టుమ్ తో ఓ అమ్మాయి డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. వైట్ ప్యాంట్.. కి ఆఫ్ స్యారీ మిక్స్ చేసి త‌న అందం అభినయంతో కుమ్మెస్తోంది. ఈ వీడియోకు సోష‌ల్ మీడియాలో ఏకంగా ల‌క్ష‌కు పైగా వ్యూస్ వ‌చ్చిప‌డ్డాయి. డ్యాన్స్ అదిరిందంటూ కామెంట్స్తో నెటిజ‌న్లు ఎంక‌రేజ్ చేస్తున్నారు.
మీరుకూడా ఓ లుక్కేయండి లేటెందుకు….

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి