Viral Video : విచిత్ర సంఘటన పాముకు జన్మనిచ్చిన మహిళ వీడియో వైరల్..!!

Advertisement
Published by
Advertisement

Viral Video : ప్రపంచంలో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మామూలుగా స్త్రీలు గర్భం ధరిస్తే మనుషులు పుట్టడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మాత్రం బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పాముకి జన్మనిచ్చింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రంలో శాప భయం కారణంగా ఓ వైద్యుడు.. టాబ్లెట్స్ మరియు ఇంజక్షన్ ఇచ్చి ఓ పాము దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవాడంట. అయితే ఆ మహిళకు మాత్రం తన కడుపులో ఏముందో అనేది తెలియదు.

Advertisement

ఆ రకంగా ఆ వైద్యుడు రకరకాల ఇంజక్షన్లు టాబ్లెట్స్ ఇచ్చి ఆ మహిళను పాము దగ్గరికి తీసుకెళ్లేవాడు అంట. అలా 9 నెలలు గడిచిన తర్వాత ఓ రోజు పాము పిల్లలకు జన్మనిచ్చింది ఈ మహిళ. పాముకి జన్మనిచ్చిన మహిళ తర్వాత గుండెపోటుతో మరణించింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. మహిళా పాముకి జన్మనిచ్చిన విషయం ఆ ఊరంతా తెలిసింది. శాస్త్రాలకు కూడా అందని అద్భుతం కావటంతో ప్రజలంతా ఆ పాముని నాగదేవత బయటకు వచ్చిందని అంటున్నారు.

Advertisement

Marriage Girl Sanke Birth viral video

9 నెలలు గర్భం లో ఉన్న పాము డెలివరీ అయ్యాక కూడా ఇంకా బతికే ఉందట. దీంతో ఇదంతా నిజంగా భగవంతుడు లీలా అని ఆ ఊరి జనాలు అంటున్నారు. ఈ వార్త బీహార్ లో భారీ ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఆ పాము ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రావటంతో ఇదంతా ఫేక్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలు అన్ని ట్రిక్ ఫోటోలు అంటూ కొట్టి పారేస్తున్నారు.

Advertisement

Recent Posts

Today Horoscope : 7 జూన్ 2026 రాశిఫలాలు : ఏ రాశివారికి శుభయోగం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలి ?

Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…

17 minutes ago

Yamadonga : యమదొంగ కథ అసలు ఎన్టీఆర్ కోసం కాదు.. ఆసక్తికర నిజం బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్

Yamadonga  : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…

9 hours ago

Police Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,000 పోలీసు జాబ్స్‌ భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Police Jobs  : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…

10 hours ago

Anasuya Jabardasth : నా గొంతు నొక్కేయాలని చూశారు’.. జబర్దస్త్ వదిలేయడానికి అసలు కారణం చెప్పిన అనసూయ

Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…

11 hours ago

Team India or Gujarat Titans : భారత జట్టా.. గుజరాత్ జ‌ట్టా… సెలక్షన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు..!

Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…

12 hours ago

School Holidays : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త… వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…

13 hours ago

Thotakura Vajresh Yadav : ఉప్పల్‌ సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి.. తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు

Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…

14 hours ago

Bandi Ramesh : బాలాజీ నగర్‌.. కాలనీ సమస్యల పరిష్కారానికి బండి రమేష్ భరోసా..!

Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…

15 hours ago

Talari Ambrose in Peddi : పెద్ది సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన తలారి ఆంబ్రోస్ పాత్ర.. ఈ నటుడు ఎవరో తెలుసా?

Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…

15 hours ago

Redmi Turbo 5 అదిరిపోయే ఫీచర్లు వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌పై పెరిగిన అంచనాలు..!

Redmi Turbo 5  : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…

16 hours ago

Modi Cabinet TDP : మోదీ కేబినెట్‌లో టీడీపీకి మరో బెర్త్..? చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ..!

Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…

17 hours ago

Telangana Students : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఖాతాలోకి నేరుగా డ‌బ్బలు..!

Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…

18 hours ago