Saranga Dariya : సారంగదరియా సాంగ్ స్టైల్ లో క్లాస్ చెబుతున్న టీచర్ వీడియో వైరల్..!!

Saranga Dariya : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన సినిమా “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమా వాస్తవానికి 2020 ఏప్రిల్ 2వ తారీఖు విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ అదే సమయానికి ఒక్కసారిగా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్ డౌన్

ప్రకటించడంతో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. ఈ పరిణామంతో 2021 సెప్టెంబర్ 24వ తారీకు “లవ్ స్టోరీ” రిలీజ్ చేయడం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి “సారంగదీయ” సాంగ్ కి వేసిన స్టెప్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. “సారంగదీయ” సాంగ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ పాటకి సాయి పల్లవి

Saranga Dariya song style teacher teaching the class in Video

వేసిన స్టెప్పులు పట్ల ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఇదే పాటతో ఒక స్కూల్ టీచర్… పిల్లలకు పాఠాలు తెలియజేసింది. భారత చిత్రపటం చూపిస్తూ చుట్టుపక్కల సరిహద్దు దేశాలు గురించి పిల్లలకి బోధిస్తూ… ఈ పాట ద్వారా కుడి భుజం వైపు ఎడమ భుజం వైపు… ప్రాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

6 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

7 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

8 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

9 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

10 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

11 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

12 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

13 hours ago