Wedding Night Video : తొలి రాత్రి పనిని లైవ్ స్ట్రీమ్ చేశారు.. సోషల్ మీడియాలో వీడియో పెట్టి లైక్స్ కోసం కొత్త జంట పిచ్చి పని

Advertisement
Advertisement

Wedding Night Video : మనకంటూ ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది. మనకంటూ కొన్ని వ్యక్తిగతం ఉంటాయి. అన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టలేం. ఏదో సెల్ఫీలు, టైమ్ పాస్ వీడియోలు, పార్టీల వీడియోలు అంటే సోషల్ మీడియాలో పెడతాం కానీ.. ముఖ్యమైన పనుల వీడియోలు కూడా ఎవ్వరైనా సోషల్ మీడియాలో పెడతారా? అస్సలు పెట్టరు కదా. కానీ.. ఈ కొత్త జంట చూడండి.. సోషల్ మీడియాలో రచ్చ చేసింది. పెళ్లయిన తర్వాత తొలి రాత్రిని ఇద్దరు భార్యాభర్తలే అనుభవించాలి.

Advertisement

that work on social media video viral

అది ఎవ్వరూ చూసే పని కాదు. ఎవ్వరూ చూస్తుండగా చేసే పని కాదు. కానీ.. ఈ జంట మాత్రం తమ తొలి రాత్రి ఇలా జరిగింది అంటూ.. ఆ పని చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ పెట్టారు. కెమెరా ముందే బట్టలు విప్పేయడం, లిప్ కిస్ పెట్టుకోవడం, గాజులు తీసేయడం, చెవులకు ఉన్న కమ్మలు తీసేయడం.. ఇవన్నీ ఆ వీడియోలో చూడొచ్చు. ఛీ.. ఛీ.. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరైనా అలా చేస్తారా? అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

Advertisement

a man Wedding beautiful girl but she cheated him

Wedding Night Video : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. ఛీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అసలు మీరు మనుషులేనా? మీకన్నా జంతువులు నయం.. మరీ ఇంతలా బరితెగించాలా? ఆ కార్యాన్ని ఎవరైనా ఇలా అందరి ముందు పబ్లిక్ గా చేసుకుంటారా? అది నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యం అంటూ నెటిజన్లు ఆ జంటపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Advertisement

Recent Posts

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 mins ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

1 hour ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

10 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

12 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

13 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

14 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

15 hours ago

This website uses cookies.