Categories: Newsvideos

Viral Video : బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు .. కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా !!

Viral Video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను వినియోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్క విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాగే ఎవరైనా తమ అభిప్రాయాలను, ఏదైనా మాట్లాడటానికి కూడా సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇకపోతే నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి.

మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి, అలాగే ఇంకా మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొంచెం బాధపడేలా కొంచెం భయానకంగా ఉంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బండరాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. అక్కడి నుంచి బయటికి రాలేక నానా అవస్థలు పడ్డాడు. అంత పెద్ద బండరాల మధ్యలో ఆ వ్యక్తి దూరడంతో బయటికి రాలేడేమో అనుకున్నారు. చివరికి ఎలాగోలా బయటికి వచ్చేసాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అది కాస్త క్షణాల్లో వైరల్ అయింది.

the young man stuck between the rocks viral video

కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా అతడు ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఎంత ప్రయత్నించిన ఆ బండరాల మధ్యలో నుంచి బయటికి రాలేకపోయాడు. అలా చాలాసేపు బయటికి వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోవడంతో చివరికి రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఆ ఊరి జనం అతడిని తాళ్ళ సహాయంతో పైకి లాగేశారు. దీంతో రాజేష్ కి ప్రాణాపాయం తప్పింది.

Recent Posts

Olive Oil | ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ .. జీర్ణక్రియకు అద్భుత ప్రయోజనాలు!

నేటి వేగవంతమైన జీవనశైలిలో జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి రోజు ఉదయం…

9 hours ago

Ajith | ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 29 శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగాయి.. అజిత్ కామెంట్స్

Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…

12 hours ago

Cricketer | మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. క్రికెట్ లోకం షాక్!

Cricketer | భారత క్రికెట్‌లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…

13 hours ago

BRS | మణుగూరులో ఉద్రిక్తత ..బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య…

14 hours ago

cervical Pain | సర్వైకల్ నొప్పి ముందు శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు!

cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…

15 hours ago

Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్‌ అవసరం లేదు! .. యాపిల్‌ జ్యూస్‌లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు

Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…

18 hours ago

Rose Petals | గులాబీ రేకులు అందం మాత్రమే కాదు ..ఆరోగ్యానికి కూడా వరం, లాభాలు తెలిసే ఆశ్చర్యపోతారు!

Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…

19 hours ago

Ivy gourd | మధుమేహ రోగులకు వరం ..దొండకాయలో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు!

Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌,…

20 hours ago