Thieves attempt steal cell phones in Ganesh Mandap
Ganesh Mandap : హిందువుల పండుగలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ గణేష్ చతుర్థి. చిన్నపిల్లలనుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. ప్రస్తుతం ఈ పండుగను దేశమంతటా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే కొందరు దొంగలు దేవుడంటే భయం, భక్తి లేకుండా గణేశుడు మండపాల పైన దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. టెక్నాలజీ ఎంతో పెరుగుతున్న దొంగలు మాత్రం దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నా ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటున్నాయి.
దొంగతనం చేస్తూ దొరికిపోతాం అని తెలిసి కూడా దొంగలు చోరీ చేయటానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఓ దొంగ గణేష్ మండపంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ దొంగతనం నిన్న అర్ధరాత్రి జరిగింది. ఈ వీడియోలో కొందరు యువకులు గణేష్ మండపం పైన నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఓ దొంగ తన మొహాన ముసుగు వేసుకొని మండపం మీదికి ఎక్కాడు. సెల్ ఫోన్లు పక్కన పెట్టుకొని నిద్రిస్తున్న ఆ యువకులను జాగ్రత్తగా గమనిస్తూ ఫోన్ లను సైలెంట్ గా తీసుకున్నాడు .
Thieves attempt steal cell phones in Ganesh Mandap
ఇంతలోనే ఓ యువకుడికి మెలకువ రావడంతో నిద్రలేచి చూసాడు. ఇది చూసిన దొంగ పారిపోయాడు. అలికిడికి మండపం మీద నిద్రిస్తున్న యువకులంతా లేచి దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దొంగ దొరకలేదు. అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో చిక్కింది. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు . రెండు రోజుల క్రితం వియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఈ చోరీ జరిగింది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.