
Viral News The wife who sold her husband wisely
Viral News : కర్ణాటకలోని మాన్య అనే గ్రామంలో భార్యాభర్తలు ఉండేవారు. భర్త ఏ పని చేయకుండా ఫుల్లుగా తాగేవాడు.దీంతో భార్య కుటుంబాన్ని పోషించేది. అయితే 40 ఏళ్ల మహిళ అదే గ్రామంలో వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేది. అయితే ఆ మహిళ వద్ద వడ్డీకి తీసుకున్నారు ఈ భార్యాభర్తలు. అయితే ఆ మహిళకి భర్తపై కన్ను పడింది. మంచి వయసులో ఉన్నాడు కవ్వించి వల వేసుకుంది. వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ కోరిక తీర్చమని చెప్పింది. దీంతో భర్త ఆమె ఇంట్లోనే ఉంటూ సంసారం మొదలుపెట్టాడు. దీంతో భార్య తన భర్త అక్రమ సంబంధాన్ని ఊహించలేకపోయింది.
భూమి అమ్మి అయినా అప్పు తీర్చమని ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని హెచ్చరించింది. దీంతో భర్త వినకుండా ఆమెను కొట్టేవాడు. దీంతో భార్య సదరు మహిళతో గొడవ పెట్టుకుంది. అయితే ఓ రోజు భార్య ఊరు వెళుతున్నానని భర్తకు చెప్పింది. పిల్లల్ని కూడా పుట్టింటికి తీసుకు వెళ్ళింది. అయితే తన భర్త ఆ మహిళతో ఏం చేస్తాడో తెలిసి సాయంత్రం ఏడు గంటలకు వచ్చింది. దీంతో భర్త వడ్డీలరాణితో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బయట గడియ పెట్టి చుట్టుపక్కల వారిని పిలిచి రచ్చ చేసింది. దీంతో వడ్డీల రాణి వడ్డీ కోసమే ఇంటికి వచ్చానని పంచాయతీ పెట్టించింది. ప్రియుడిని ఇంటిలో వేసి బంధించింది. పెద్దల దగ్గర వారు తీసుకున్న ఐదు లక్షలు ఇవ్వమని అడిగింది.
నువ్వు నా మొగుడిని వాడుకుంటున్నావ్ వడ్డీ లేదు, డబ్బు లేదు అని వారించింది ఆ మహిళ. దీంతో వడ్డీల రాణి 5 లక్షలు కట్టమని పంచాయతీలో చెప్పింది. అయితే ఐదు లక్షలు కడితే కట్టు లేదంటే నీ భర్త నా దగ్గరే ఉంటాడు అని చెప్పింది. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారు. దీంతో భార్య నా భర్తను నీ దగ్గరే ఉంచుకో ఇంకో ఐదు లక్షలు కట్నంగా ఇచ్చేయని చెప్పింది. దీంతో వడ్డీల రాణి ఎగిరి గంతేసింది. నాకు కూడా అదే కావాలి ఇంకో ఐదు లక్షలు నీకు వచ్చే వారంలోపు ఇస్తాను అని చెప్పింది. దీంతో ఊరి వారంతా ఇంత చండాలపు పరిష్కారం ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. దీంతో వడ్డీల రాణి అతడు నా దగ్గరే ఉంటాడని ఇంకో ఐదు లక్షలు వారంలోపు ఇస్తానని అగ్రిమెంట్ రాయించింది. ఇక ఆమె తన భర్తను ఐదు లక్షలు అమ్ముకుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.