
viral video in eat noodles Men
Viral Video : ఒక్కోసారీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎలా తినాలో అర్థం కాదు. ఎలాగోలా తినడానికి ట్రై చేస్తాం.. కానీ అది కాస్తా ఫన్ క్రియేట్ చేస్తుంది. దీంతో తినాలంటేనే భయపడతారు కొందరు. కొందరు ధైర్యంగా తింటారు ఏంజరిగినా పట్టించుకోకుండా తమపని కానిచేస్తారు. మరికొందరు కిందామీదా పడుతూ తింటారు. మరికొందరు తినడమే మానేస్తారు. కొంత మంది తినడమంటే యుద్ధంలా తినేస్తుంటారు. అయినా ఏదైనా తినాలనుకుంటే ఓ పద్దతి ప్లానింగ్ అంటు ఏం ఉండదు తినేయడమే అనట్లు ఉంటుంది మరికొందరి తీరు.
ఇది మనందరికి ఎప్పుడో ఒక చోట ఇలాంటి సంఘటన ఎదురయ్యే ఉంటది. కొంతమంది భోజనం నెమ్మదిగా చేస్తుంటారు. మరికొంతమంది ఫాస్ట్‌గా చేసేస్తుంటారు. అడిగితే టైమ్ లేదు.. అంత సమయం భోజనానికే కేటాయించలేం అని చెబుతుంటారు. కొందరు ఫ్రెండ్స్ ముందు సిగ్గుపడుతూ తింటుంటారు ఈ లోగా టెన్షన్‌లో ఏదో మిస్టేక్ చేసి ఫన్ క్రియేట్ చేస్తారు. మరికొందరు అమ్మాయిలతో ఫుడ్‌కోర్టుకు వెళ్లి చాలా స్టైల్‌గా తినడానికి ట్రై చేసి పప్పులో కాలేస్తారు.
viral video in eat noodles Men
కొంతమంది కావాలనే అందరిని నవ్వించడానికి చేస్తారు. ఎలా చేసినా మొత్తానికి ఫన్ క్రియేట్ అవుతుంది.ఈ వీడియోలో ఒక అతను ఫుడ్ తింటున్న విధానం చూస్తుంటే నవ్వొచేస్తుంది. నూడుల్స్ పొడవుగా ఉండి తినడానికి కంఫర్ట్ లేకపోవడంతో ఇదంతా కాదని ఓ కత్తెరతో కట్ చేస్తూ తింటున్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నేటిజన్లు ట్రోల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…
This website uses cookies.