Viral Video : టెక్నాలజీ పుణ్యమా ఎంత మంచి జరుగుతుందో అదే రీతిలో చెడు కూడా అదేవిధంగా జరుగుతుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చాక మనిషి జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారా ఏర్పడుతున్న రకరకాల పరిచయాలు వల్ల పెళ్లి పెటాకులు అయిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇదే తరహాలో ఒక్క మిస్డ్ కాల్ ఇద్దరి ప్రాణాలను బలిగొనేలా చేసింది. అతనికి 25 సంవత్సరాలు ఆమెకు 45 ఏళ్లు. పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. పెళ్లయి భర్త ఉండి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ ఆమె 25 సంవత్సరాల యువకుడు రాంగ్ కాల్ తో కనెక్ట్ అయ్యి ఇద్దరు గాఢమైన ప్రేమతో మునిగితేలారు.
ఆమె ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత కలిసి బతకలేమని భావించిన ఇద్దరు చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. టీచర్ గా పనిచేస్తున్న సుజాత… రాజేష్ మృతి కేసులో సంచలన విషయాలు అందరికీ విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ కి చెందిన టీచర్ సుజాత… పంచత్కల్ మళ్లీ కి చెందిన రాజేష్ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం రాంగ్ కాల్ ద్వారా రాజేష్-టీచర్ సుజాత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసిన ఇద్దరు పలు ప్రాంతాల్లో తిరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సుజాత పై రాజేష్ విపరీతంగా ప్రేమ పెంచుకోవడంతో… సుజాత ఇంటి చుట్టూ రోజులు తిరిగేవాడిని విచారణలో పోలీసులు తేల్చారు.
అంతే కాదు రాజేష్ సెల్ ఫోన్ కి సుజాత న్యూడ్ ఫోటో లు కూడా పంపించేదని దీంతో.. గాఢమైన ప్రేమలో రాజేష్ నగరంతో సుజాతతో మాట్లాడాలని తిడతావటంతో ఇంట్లో విషయం తెలియడంతో ఇద్దరు చనిపోదామనుకున్నా రు. ఈనెల 26వ తారీఖున ఇద్దరు కలిసి పురుగుల మందు కొన్నారు. ఇద్దరు కలిసి తాగుదామని నిర్ణయించుకున్న తర్వాత… సుజాత పిల్లలను ఆఖరి సారి చూస్తానని ఇంటికి వచ్చింది. అదే రోజు పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యింది. విషయం తెలుసుకుని రాజేష్ 28వ తారీఖున పురుగుల మందు తాగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 29 నాది సుజాత మృతి చెందగా అదే రోజు కుళ్ళిపోయిన స్థితిలో రాజేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.