Viral Video Megastar song performance by a old lady
Viral Video : సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఫాలోవర్స్ ని పెంచుకుని ఫేమస్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలామంది వీడియోలు తీసి షేర్ చేస్తుంటారు. కొంతమంది కొత్తగా ట్రై చేస్తూ వైరల్ అవుతున్నారు. ఫన్నీ వీడియోస్ చేస్తూ నవ్విస్తుంటారు.. డ్యాన్స్ చేస్తూ.. డైలాగులు చెప్తూ ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పదుల వయసులో ఉన్న బామ్మలు కూడా డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. వీళ్లకి కొరియోగ్రాఫర్లు కూడా అవసరం లేకుండా డ్యాన్స్ చేస్తూ మైఖెల్ జాక్సన్ ని తలపిస్తున్నారు. 60 ఏళ్లకు పైగా ఉన్నవారు కూడా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇలా నెట్టింట్లో ఎన్నో వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఈ వయసులో చాలామంది కీళ్ల నొప్పులతో.. ఆరోగ్యం సహకరించక సైలెంట్ గా ఉంటారు. కొందరు మాత్రం ఏడుపదుల వయసులో కూడా యాక్టివ్ గా ఉంటూ పంచులు వేస్తూ.. డ్యాన్స్ చేస్తూ వావ్ అనిపిస్తుంటారు.
Viral Video Megastar song performance by a old lady
ప్రస్తుతం ఓ వృద్దురాలు డ్యాన్స్ చేస్తూ ప్రభుదేవాను మించిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కి ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్య పరుస్తోంది. హీరోయిన్ కి ఏమాత్రం తగ్గకుండా అన్ని స్టెప్పులు వేస్తూ రోడ్డుపై కేకపెట్టిస్తోంది. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా వృద్దురాలు ఎనర్జీకి ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.