
Viral Video on bride dance video on youtube
Viral Video : రానురాను మన సంప్రదాయాలు పూర్తిగా కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ఏ శుభకార్యం చేయాలన్నా తెలుగింటి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేవారు. ఇక వివాహాల విషయానికొస్తే భారతీయ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే భారతీయ జంటలు పెళ్లిని పవిత్రంగా భావిస్తారు. అందుకే విదేశీయుల కంటే మనవారు విడాకులు తక్కువగా తీసుకుంటుంటారు. మనదేశంలో ఒకప్పుడు పెళ్లికూతురు ఇంట్లో వంచిన తల బయటకు వచ్చినా ఎత్తేది కాదు. అంతేకాకుండా భర్త ముందు మాట్లాడాలన్నా..
అత్తమామల ముందు మాట్లాడలన్నా చాలా భయపడేవారు. ఇక ఉత్తరభారతంలో నేటికి కోడళ్లు మొహం మీద కొంగు ధరిస్తుంటారు. దక్షిణభారతంలో కొంగు ధరించకపోయినా అత్తమామలకు గౌరవం ఇచ్చేవారు. వారి మాటలను జవదాటేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాల్లో విశేషమైన మార్పులు కనిపిస్తున్నాయి. అత్తమామలను నేటి తరం కోడళ్లు బయపెట్టిస్తున్నారు. కొందరైతే వారికి ఎదురు సమాధానం చెప్పడంతో వారు దూషించేవరకు వెళ్తున్నారు. మరికొందరు అత్తమామలను కూడా ఇంట్లోంచి గెంటివేస్తున్నారు.
Viral Video on bride dance video on youtube
ఇలా కోడళ్లు ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేస్తామంటున్నారు. ఇక పెళ్లి బరాత్ టైంలో పెళ్లికూతురు సైలెంట్‌గా కారులో కూర్చునే వధువు.. నేడు ఏకంగా బుల్లెట్ బండి పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఎదురుంగా అత్తమామలు, ఆడబిడ్డలు, భర్త ఎవరున్న చూడటం లేదు. తమకు తోచిన విధంగా చేస్తూ ఇతరుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓపెళ్లికూతురు భర్తను పక్కనబెట్టుకుని బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేస్తుందగా వరుడు షాక్ అయిపోయే అలానే దిక్కులు చూస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పెళ్లికూతురికి మంచి బీట్ వినిపిస్తే ఎవరి మాట వినేలా కనిపించడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Chicken and Mutton : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara 2026 పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం…
Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…
Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…
Brahmamudi Today Episode Jan 30 : బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ (BrahmaMudi) రోజుకో కొత్త మలుపు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
This website uses cookies.