Viral Video Young women slapped young boy in lift
Viral Video : మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోతుంటారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మహిళలను ఇబ్బంది పెడుతుంటారు. ఈ క్రమంలోనే చాలామంది యువతులు బయటికి చెప్పలేక అటు ఇంట్లోను చెప్పలేక లోలోపల కుమిలిపోతుంటారు. అయితే కొందరు మాత్రం వీటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాటం చేస్తుంటారు. మరి కొందరు తమను వేధించిన వారిపై దాడి చేసి మరి వాళ్లకి బుద్ధి చెబుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ యువతి పెద్ద అపార్ట్మెంట్లో లిఫ్ట్ రూమ్ లోకి వెళుతుంది. ఫ్లోర్ నెంబర్ క్లిక్ చేసి టైం పాస్ కొరకు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది.
అయితే మధ్యలో ఓ యువకుడు కూడా లిఫ్ట్ లోకి వస్తాడు. లోపలికి వచ్చిన యువతిని అతడు ఒంటరిగా ఉండటానికి గమనించి తనలోని చెడు బుద్ధుని బయట పెడతాడు. ఒక్కతే ఉంది ఏం చేస్తుంది అనుకొని మెల్లగా దగ్గరికి వెళ్లి తాకాలని చూస్తాడు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే ఇటువైపుగా వచ్చి నిలబడుతుంది. అప్పటికైనా తన తప్పు తెలుసుకోవాల్సిన యువకుడు అందుకు విరుద్ధంగా మళ్ళీ ఆమె వద్దకు వెళతాడు. ఈసారి ఎలాగైనా ఆమెను వదలకూడదని మెల్లగా వెళ్లి ఆమె మీద చేయి వేస్తాడు. దీంతో యువతకి పట్టరాని కోపం వచ్చింది.
Viral Video Young women slapped young boy in lift
కోపంతో ఆ యువతి తన చేత్తో గట్టిగా ఒకటి ఇస్తుంది. దెబ్బకు అతడు వెళ్లి దూరంగా పడతాడు. దీంతో ఆగకుండా యువతి వెంటనే తన కాలితో అతడిని తన్నరానిచోట బలంగా తన్నుతుంది. వెంటనే తన మొఖంపై మరింతగా గట్టిగా తన్నుతుంది. దీంతో కుర్రాడు నొప్పితో కింద పడిపోతాడు. తన ఫ్లోర్ రాగానే యువతీ వెళ్ళిపోతుంది. అయితే ఈ ఘటన మొత్తం లిఫ్ట్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాడికి సరైన బుద్ధి చెప్పింది అని కొందరు, యువతులు అందరూ ఇలానే ఉండాలి అని మరి కొందరు సరదాగా కామెంట్స్ చేశారు.
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.