Viral Video : పెళ్లిలో వధూవరులను ఆటపట్టించడం చూస్తుంటాం… ఇప్పుడు ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. ఒకప్పుడు ఒక పెద్ద గిఫ్ట్ ప్యాక్ చేసి వధూవరులకు అందజేసేవారు. ఆ గిఫ్ట్ ని అక్కడే ఓపెన్ చేయాలని పట్టుబడతారు. నానా కష్టాలు పడి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే తీరా అందులో ఓ చిన్న చాకోలేట్ లేదా బిస్కెట్ ప్యాకెట్ ఉండేది. ఇలా విచిత్రంగా గిఫ్ట్ ప్లాన్ చేసి అందరిని నవ్వించేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఇంకొంచెం ఫన్నీగా మారింది.అయితే పెళ్లిలో ఫ్రెండ్స్ అందరూ తెగ సందడి చేస్తారు.
అబ్బాయి తరపువారు, అమ్మాయి తరపు ఫ్రెండ్స్ వెరైటీ గిఫ్ట్ లు, వెరైటీ పనులు వధూవరులతో చేయడం చేస్తుంటారు. వధూవరులు ఉపయోగపడే ఇంట్లోని వస్తువులు. వాష్ రూమ్ వస్తువులు చేతిలో పెడుతూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో ఫన్ క్రియేట్ అవడమే కాకుండా ఈ ఫన్నీ మెమోరీ లైఫ్ లాంగ్ గుర్తుడిపోతుందని ఇలా ప్లాన్ చేస్తుంటారు. ఈ దృష్యాలను ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో మస్తు పాపులర్ అవుతున్నాయి. వధూవరుల ఫ్రెండ్స్ చేష్టలు చూసి ఇతరులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం ఓ పెళ్లిలో వరుడి ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే నవ్వాపుకోలేరు. వధువు ముందు ఆటపట్టిస్తూ ఒకరు వాటర్ బకెట్.. మరొకరు సబ్బు బిల్లలు, టాయిలెట్ క్లీనర్స్, డస్ట్ క్లీనర్, స్క్రబ్బర్స్, చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్ బాల్, మాప్ ఇలా ఇంట్లో ఉపయోగపడే వస్తువలన్నీ చేతిలో పెట్టిమరీ ఫొటోలకు దిగితున్నారు. వరుడు ఇవన్నీ వద్దనలేక నవ్వుకుంటూ తీసుకుంటున్నాడు. ఇక పక్కే ఉన్న వధువు పడిపడి నవ్వుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ చేయండి…
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా…
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ…
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
This website uses cookies.