Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు తగ్గడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేయడం, వీడియో రీల్స్ చేయడం మొదలెట్టారు. అసలు వీరి చేష్టలకు చుట్టు పక్కల వారు వింతగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రీల్స్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, లైక్స్, షేరింగ్ అవుతున్నాయా? ఎంత పాపులర్ అయ్యామా అని చూసుకోవడం కోసమే వీరంతా తెగ ఉబలాట పడుతున్నట్టు తెలుస్తోంది. అమ్మాయిలకు సోషల్ మీడియా అనేది వారిలోని టాలెంట్‌ను బయటపెట్టే ప్లాట్ ఫాంగా మారింది.
దీంతో వారు అస్సలు ఆగడం లేదు. కొందరైతే రద్దీ ప్రదేశాలు, మార్కెట్స్, మెట్రో ట్రైన్స్, పార్కులు, బీచులు ఇలా ఏది చూడటం లేదు. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. కాస్త అందంగా ఉండి నాలుగు స్టెప్పులేస్తే వైరల్ అయి సోషల్ స్టేటస్ పెరుగుతుందని అమ్మాయిలు భావిస్తురన్నట్టు కొందరు చెబుతున్నారు. ఇన్‌స్టా లేదా టిక్‌టాక్ అకౌంట్ ఉంటే చాలు. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా రీల్స్ చేయడమే కొందరు అమ్మాయిలకు పని అయిపోయింది.
ఎక్కువ మంది వారిని ఫాలో చేసినట్టు అయితే వాటిని అదేదో అచీవ్‌మెంట్‌గా కొందరు భావిస్తున్నారట..అందుకే వారు పేరెంట్స్ చెప్పిన మాట వినకుండా.. చదువులు పక్కన పడేసి సోషల్‌మీడియాతో దోస్తీ చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి బీచులో రంగురంగుల దుస్తులు ధరించి అదిరిపోయే స్టెప్పులు వేసింది. మాస్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఆమెకు సపోర్టుగా కొందరు అమ్మాయిలు డ్యాన్స్ చేసిన తీరు.. బాగ్రౌండ్‌లో సముద్రపు అలలు..సాంగ్ ఇలా అన్ని అద్బుతంగా కుదిరాయి.ఈ వీడియో చూసిన వారంతా అమ్మాయి అందంతో పాటు, ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.