Viral Video : బీచ్‌లో మాస్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్!

Authored By mallesh | The Telugu News | Published on: September 29, 2022, 2:00 pm

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు తగ్గడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేయడం, వీడియో రీల్స్ చేయడం మొదలెట్టారు. అసలు వీరి చేష్టలకు చుట్టు పక్కల వారు వింతగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రీల్స్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, లైక్స్, షేరింగ్ అవుతున్నాయా? ఎంత పాపులర్ అయ్యామా అని చూసుకోవడం కోసమే వీరంతా తెగ ఉబలాట పడుతున్నట్టు తెలుస్తోంది. అమ్మాయిలకు సోషల్ మీడియా అనేది వారిలోని టాలెంట్‌ను బయటపెట్టే ప్లాట్ ఫాంగా మారింది.

దీంతో వారు అస్సలు ఆగడం లేదు. కొందరైతే రద్దీ ప్రదేశాలు, మార్కెట్స్, మెట్రో ట్రైన్స్, పార్కులు, బీచులు ఇలా ఏది చూడటం లేదు. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. కాస్త అందంగా ఉండి నాలుగు స్టెప్పులేస్తే వైరల్ అయి సోషల్ స్టేటస్ పెరుగుతుందని అమ్మాయిలు భావిస్తురన్నట్టు కొందరు చెబుతున్నారు. ఇన్‌స్టా లేదా టిక్‌టాక్ అకౌంట్ ఉంటే చాలు. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా రీల్స్ చేయడమే కొందరు అమ్మాయిలకు పని అయిపోయింది.

young woman mass dance on beach video

young woman mass dance on beach video

Viral Video : హాఫ్ సారీలో అదరగొట్టిన అమ్మాయి

ఎక్కువ మంది వారిని ఫాలో చేసినట్టు అయితే వాటిని అదేదో అచీవ్‌మెంట్‌గా కొందరు భావిస్తున్నారట..అందుకే వారు పేరెంట్స్ చెప్పిన మాట వినకుండా.. చదువులు పక్కన పడేసి సోషల్‌మీడియాతో దోస్తీ చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి బీచులో రంగురంగుల దుస్తులు ధరించి అదిరిపోయే స్టెప్పులు వేసింది. మాస్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఆమెకు సపోర్టుగా కొందరు అమ్మాయిలు డ్యాన్స్ చేసిన తీరు.. బాగ్రౌండ్‌లో సముద్రపు అలలు..సాంగ్ ఇలా అన్ని అద్బుతంగా కుదిరాయి.ఈ వీడియో చూసిన వారంతా అమ్మాయి అందంతో పాటు, ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp