
జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పరిశ్రమలో పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేశ గ్రూపు కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే ఆ గ్రూపు కంపెనీలు ప్రారంభించుకోనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కంపెనీలు ఓపెన్ అయ్యాక నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.